The village webseries తమిళ్ హీరో ఆర్య నటించిన ద విలేజ్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఈ webseries కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో తన ఫ్యామిలీతో కలిసి ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు అయితే దారి మధ్యలో ఏక్సిడెంట్ వల్ల దారి మళ్లించి కట్టియల్ అనే గ్రామం నుండి వెళ్దాం అనుకుంటాడు అయితే అక్కడికి వెళ్ళిన తరువాత తన కార్ puncture అవుతుంది తన భార్య,తన పాప ,ఒక కుక్క ని కార్లో ఉండమని చెప్పి ఆ ఊరిలో మెకానిక్ కోసం వెళ్తాడు అయితే అక్కడకు దగ్గరలోని ఒక బార్ లో కొంతమంది మనుషులు కనపడతారు అయితే వాళ్ళను సహాయం అడిగితే ఎవరు ముందుకు రారు ఆ ఊరి పేరు చెబితే అందరూ భయపడతారు
Amazon prime the village webseries తిరిగి తన ఫ్యామిలీ ఎలా ఉందో చూద్దాం అని అక్కడికి వెళితే అక్కడ తన కార్ ఉండదు ఇంతకీ ఆ గ్రామం పేరు చెబితే అందరూ ఎందుకు భయపడుతున్నారు అసలు ఆ గ్రామంలో ఏమి ఉంది అన్నది అసలు కథ
మొత్తం 7 ఎపిసోడ్ లు ఉన్నాయి 3 ఎపిసోడ్ వరకు పరవాలేదు ఆ తరువాత హింస ఎక్కువ అయింది పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి