11, జనవరి 2022, మంగళవారం

"సీతారాం బేనోయ్" సినిమా పై నా అభిప్రాయం !!!

సీతారాం బేనోయ్ కన్నడ డబ్బింగ్ సినిమా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!!
సీతారాం ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక చోటు వేరే ఊరు నుండి అరకు వాలీ కి ట్రాన్స్ఫర్ అవుతాడు ఆ ఊరిలో అనుకోకుండా దొంగతనాలు జరుగుతాయి సీతారాం ఉండే ఇంట్లోనే దొంగతనం జరుగుతుంది  అయితే ఆ కేస్ చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది
ఆ ఊరిలో ఉండే ముగ్గురు వ్యక్తులు మీద అనుమానం వస్తుంది అయితే ఇంతలో సీతారాం భార్య ని ఎవరో చంపేస్తారు ఇంతకీ ఆ దొంగతనాలు ఎందుకు
జరుగుతున్నాయి ఆ మర్డర్ ఎవరు చేశారు అన్నది సినిమా కథ అంతగా ఏమి లేదు సినిమా జస్ట్ average అంతే !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Netflix lot విడుదల అయిన Test సినిమా పై నా అభిప్రాయం !!!

 మాధవన్, నయన తార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా టెస్ట్ నిన్న అనగా ఏప్రియల్ 4 నుండి netflix లో విడుదల అయింది ఇంకా ఈ...