2, నవంబర్ 2023, గురువారం

పొలిమేర 2 ట్రైలర్ చూసారా ?

 ఎప్పుడో సంవత్సరం క్రితం OTT లో విడుదల అయిన పొలిమేర ఎటువంటి అంచనాలు లేకుండా సస్పెన్స్ థ్రిల్లర్ గా మంచి కిక్ ఇచ్చింది ఇప్పుడు దానికి కొనసాగింపుగా పొలిమేర 2 పార్ట్ ట్రైలర్ విడుదల అయింది మీరు ఒక లోక్ వేయండి !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......