మధుర మనోహర మొహం సినిమాపై నా అభిప్రాయం !!!

 టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్  వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బింగ్ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమాలో ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక తల్లి అన్నయ్య ఇద్దరు చెల్లెలు ఉంటారు అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు ఇద్దరు ఒప్పుకుంటారు ఇరువైపులా అయితే తన చెల్లికి పెళ్లి చేద్దామని అన్నయ్య తన చెల్లికి ఒక మంచి సంబంధం చూస్తాడు అయితే తన చెల్లికి ఆల్రెడీ లవ్ లో ఉందని తెలుస్తుంది 

తన చెల్లి లవర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు ఇంట్లో ఎలాగైనా ఒప్పిస్తాడు అయితే అక్కడ ట్విస్ట్ ఉంటుంది అది ఏమిటంటే ఒకరితో కాకుండా  3 గ్గురు తో లవ్ ఎఫైర్ నడిపిస్తుంది ఈ పరిస్థితుల్లో తన అన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నాడు అన్నదే మిగిలిన సినిమా కథ 

ఇటువంటి సినిమాలు ఇప్పుడు ట్రెండ్ గా మారుతున్నాయి

అమ్మాయి ఇంట్లో ఎలా ఉన్నారు? బయట కూడా అలాగే ఉంటారు అనుకుంటున్నారు చాలామంది కొంతమంది అమ్మాయిల ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటారని చెప్పా కథ ఇది బాగుంది సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడవచ్చు

Comments

Popular posts from this blog

" HIT the second case సినిమా పై నా అభిప్రాయం !!!

" వాల్తేర్ వీరయ్య" సినిమా పై నా అభిప్రాయం !!!

బూ " సినిమా పై నా అభిప్రాయం !!!