1, నవంబర్ 2023, బుధవారం

విజయ్ "లియో" OTT ఎప్పుడో తెలుసా !!!

 దళపతి విజయ్,లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన leo cinema దసరా కానుకగా థియేటర్ లలో సందడి చేసింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి రాబోతుంది ఈ సినిమా విడుదల అయిన నాలుగు వారాలు తరువాత అనగా నవంబర్ 21 న Netflix OTT లోకి అందుబాటులోకి రానుంది దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వృద్ధాప్యం !!!

నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటే , గగనం నిండా ఎన్నో నక్షత్రాలు , క్రమక్రమంగా ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి... నీ తోటి వయసు వా...