27, ఫిబ్రవరి 2023, సోమవారం

OTT లోకి వచ్చిన waltair వీరయ్య ??

 సంక్రాంతి బరిలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా waltair వీరయ్య సినిమా ott లోకి వచ్చింది అది Netflix February 27 అంటే ఇవాళ నుండి అందుబాటులో ఉంది !!!

Waltair veerayya ott 

26, ఫిబ్రవరి 2023, ఆదివారం

"వినరో భాగ్యము విష్ణు కథ " సినిమా పై నా అభిప్రాయం !!!

 కిరణ్ అబ్బవరం నటించిన సినిమా గీత ఆర్ట్స్ లో వచ్చింది ఈ సినిమా శివరాత్రి సందర్భంగా విడుదల అయ్యింది ఇక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో తను చుట్టూ ఉండేవారు బాగుంటే తను బాగుంటానని అనుకునే మనస్తత్వం తనది తిరుపతి అయితే హైదరాబాద్ ఒక లైబ్రరీ లో జాబ్ చేస్తుంటాడు ఇక హీరోయిన్ ఒక youtuber కొన్ని వీడియో ల ద్వారా ఫేమస్ అవుదామని అనుకుంటుంది అల క్రమంలోనే హీరో పరిచయం అవుతాడు అలాగే మురళి శర్మ కూడా పరిచయం అవుతాడు విళ్ళద్దరిని తన యూట్యూబ్ వీడియో లకోసం వాడుకుంటుంది అయితే ఇక్కడ ఒక వీడియో కోసం మురళి శర్మను dummy తుపాకీతో చంపుతుంది కానీ శర్మ నిజంగానే చనిపోతాడు అయితే ఆ case హీరోయిన్ మీదకు వెళ్తుంది ఇలాంటి పరిస్తితిలో హీరో ఏమి చేశాడు చివరకు కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ కామెడీ థ్రిల్లర్ అన్ని కోణాలు ఉన్నాయి ఈ సినిమా లో పరవాలేదు ఒక సారి చూడ వచ్చు 

కానీ ఓవర్ ఎక్స్పర్టేషన్స్ తో చూడ వద్దు !!!

25, ఫిబ్రవరి 2023, శనివారం

ధనుష్ "సార్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 ధనుష్ తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తమిళ్ లో తెలుగులో విడుదల అయిన సార్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఇది 2000 సంవత్సరంలో జరిగిన కథ చూపించటం జరిగింది అప్పుడప్పుడే ఇంజనీరింగ్ చదువులు ప్రజలు ఆకర్షణ పెరిగిన రోజులు అయితే ఒక ప్రైవేట్ కాలేజ్ సంస్థల యజమాని త్రిపాఠి తన మోసపూరితంగా గవర్నమెంట్ కాలేజ్ లో చదువు చెప్పే టీచర్స్ నీ తన కాలేజ్ లో ఎక్కువ జీతానికి చేర్చుకుంటారు ఇలా సాగుతుండగా  goverment College లో చుడువుకునే విద్యార్థులు నష్టపోతారు చదువు చెప్పటానికి కూడా ఎవరు ఉపాద్యాయులు ఎవరు రారు అప్పుడు గవర్నమెంట్ కాలేజ్ లని కూడా తనే దత్తత తీసుకుని అక్కడ కు కొంతమందినీ జూనియర్ లెక్చరర్స్ నీ పంపించి తుతు మంత్రంగా తన ప్రైవేట్ కాలేజ్ లను అభివృద్ధి chesukundandamani చూస్తాడు త్రిపాఠి అలాగ జూనియర్ లెక్చరర్ లాగా వెళ్తాడు ధనుష్ అయితే అక్కడి పరిస్థితుల్ని ఎలా మార్చాడు అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా ప్రస్తుతం జరుగుతున్న ఇదే కథ ఇంచుమించు 

ప్రైవేట్ కళాశాలలు యాజమాన్యం ఏ విధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుదో చూపించాడు !!!

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

శివరాత్రి నత్త రామేశ్వరం రథం ఊరేగింపు,తీర్థ మహోత్సవం వీడియో !!!

 శివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నత్త రామేశ్వరం లోని రథం ఊరేగింపు,తీర్థ మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది సంవత్సరానికి 11 నెలలు నీటిలో ఉండే శివాలయం ఇక్కడ గుడికి ప్రత్యేకత వీడియో మీరు ఒక సారి చూడండి !!!

Natta Rameswaram temple 

17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

333 horror సినిమాపై నా అభిప్రాయం !!!

333 ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులో యూట్యూబ్లో అందుబాటులో ఉంది 333 Movie review ఇక కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో 3 గంటలు 33 నిమిషాలకు పుడతాడు హీరోకి ఒక అక్క,అమ్మ,మేనకోడలు ఉంటారు బావకి అక్కకు గొడవలు వలన అక్క పుట్టింట్లోనే ఉంటుంది అయితే రాత్రి3 గంటలు 33 నిమిషాలు అనగా తను పుట్టిన సమయంలో తనకు వింత వింత ఆకారాలు,శబ్దాలు కనబడతాయి, వినబడతాయి అవి తనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది 

అలాగ ఉండటం వల్ల తన చుట్టూ పక్కన ఉండే వారు ఇబ్బంది పడుతుంటారు ఒకోసారి వాళ్ళ ప్రాణం మీదకు వస్తుంది అసలు 3 నంబర్ సంఖ్యకు తనకు ఎందుకు ఇలా అవుతుంది అన్నది సినిమా కథ ఇందులో గౌతమ్ వాసుదేవ మీనన్ ఒక ప్రముఖ పాత్రలో చేయటం జరిగింది దీనికి కొనసాగింపుగా 2 వ భాగం కూడా ఉన్నట్టు చూపించారు లాస్ట్ లో హార్రర్ సినిమాలు ఇష్టపడేవారు చూడ వచ్చు 333 Movie review Telugu !!!


13, ఫిబ్రవరి 2023, సోమవారం

"అమిగోస్ "సినిమా పై నా అభిప్రాయం !!!

Bimbisara సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నుండి వచ్చిన సినిమా అమిగోస్  సినిమాలో కళ్యాణ్ రామ్ 3 విభిన్న పాత్రలో చేయటం జరిగింది ఈ సినిమా February 10 Theatre లలో విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో  కంపెనీలో పనిచేస్తుంటారు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆ అమ్మాయికి హీరో నచ్చడు అయితే అక్కడ ఒక పబ్ కి వెళ్తాడు అయితే అక్కడ సప్తగిరి ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాడు మనలాగే ఉండే మరొక వ్యక్తిని మనం ఒక వెబ్సైట్ ద్వారా కనుక్కోవచ్చు అని చెబుతాడు అది ఆసక్తిగా ఉంది హీరో ఆ వెబ్సైట్ లో ట్రై చేస్తాడు అయితే హీరో లాగే ఉండే ఇద్దరు పరిచయం అవుతారు 
అందులో ఒకడు మంజు మరొకడు మైఖేల్ అయితే మైఖేల్ ఒక NIA వెదుకుతున్న ఒక క్రిమినల్ అతడిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటారు 
అయితే హీరో మిగిలిన ఇద్దరు కూడా ఒక కలుసుకుంటారు వారందరూ హైదరాబాద్ కు వచ్చి కొన్నాళ్ళు ఉంటారు హీరో తన ప్రేమను దక్కించుకోవడం సహాయం చేస్తారు మిగిలిన ఇద్దరు 
మైఖేల్ హైదరాబాద్ లో ఉన్నాడని NIA తెలుస్తుంది మైఖేల్ ఎలాగైనా తప్పించుకుని అందులో మంజు నీ ఇరికిస్తాడు అతడి NIA అరెస్ట్ చేస్తారు
అయితే ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా ఎక్స్పరేటేషన్స్ తో కాకుండా ఒకసారి చూడ వచ్చు !!!

10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

"నేను మృగమై మారగ " సినిమా పై నా అభిప్రాయం !!!


ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా sun NXT OTT లో అందుబాటులొ ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో సినిమాలలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తుంటారు తనకి ఒక కుటుంబం ఉంటుంది తమ్ముడు ,చెల్లి, తల్లి,తండ్రి భార్య, ఒక కూతురు అయితే సిటీ లో ఒక పేరున్న వ్యక్తిని చంపడానికి కొంతమంది రౌడీ లు స్కెచ్ వేస్తారు అయితే అనుకోకుండా ఆ రౌడీ లు చేతిలో తన తమ్ముడు చనిపోతాడు అయితే తన తమ్ముడిని చంపిన వాళ్ళని కొంతమందిని చంపేస్తాడు అయితే ఆ రౌడీలు వెనుకవైపు ఉన్న పెద్ద విలన్ హీరో ని భయపెడతాడు 

ఆ విలన్  నుండి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అన్నది సినిమా కథ average revenge drama అంతే పెద్దగా ఏమి లేదు !!!

5, ఫిబ్రవరి 2023, ఆదివారం

విజయ్ వారసుడు సినిమా పై నా అభిప్రాయం !!!


ఇళయ దళపతి విజయ్ నటించిన దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా సంక్రాంతి బరిలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక పెద్ద business man తనకు ముగ్గురు కొడుకులు అయితే అందులో ఇద్దరు తన తండ్రి చెప్పి నట్టు నడుచుకుంటూ ఉంటారు అయితే అంతలో j.p అనే ఒక విలన్ ఈ business man చేసే వ్యాపారాలకు అడ్డు పడుతూ ఉంటాడు  అయితే బిజినెస్ man యొక్క చివరి కొడుకు తండ్రి చెప్పినట్టు మాట వినడ తనకి నచ్చిన పద్దతిలో తన కు ఇష్టమైన సొంత వ్యాపారం చేస్తుంటాడు ఇది తండ్రి కి నచ్చక పోవడంతో ఇంటి నుండి బయటకు వచ్చేసాడు 

Business man భార్య హౌస్ వైఫ్ చిన్న కొడుకు గురించి అలోచిస్తూ ఉంటుంది హీరో తన ఇద్దరు అన్నయ్యలు కూడా పైకి బాగున్న ఒకరంటే ఒకరికి పడదు ఇలాంటి పరిస్థితుల్ని హీరో తన కుటుంబాన్ని ఎలా చక్కదిద్దడు అన్నది కథ అన్నట్టు హీరో father కి అదే business man కి క్యాన్సర్  ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అందుకే తన తరువాత ముగ్గురు కొడుకులలో ఎవరు తన  తరువాత వారసుడు అన్నది సినిమా కథ 

ఇది చాలా సినిమాలు చూసిన తరువాత ఈ ఫీలింగ్ వస్తుంది అన్ని సినిమాలు కలిపి ఈ సినిమా చూసినట్టుంది అంతగా ఏమి లేదు !!!

4, ఫిబ్రవరి 2023, శనివారం

"రైటర్ పద్మభూషణ్" సినిమా పై నా అభిప్రాయం !!!

 కలర్ ఫోటో సినిమా తరువాత  సుహస్ హీరోగా వచ్చిన సినిమా రైటర్ పద్మ భూషణ్ నిన్న Theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో లైబ్రరీ లో పనిచేస్తుంటారు అయితే తనకి చిన్నప్పటి నుండి ఒక రైటర్ అవ్వాలని అనుకుంటాడు ఒక పుస్తకం కూడా రాస్తాడు అయితే అప్పు చేసి మరీ సొంత ఖర్చులు తో పబ్లిష్ చేస్తాడు అయితే ఆ పుస్తకాన్ని ఎవరు అంతగా పట్టించుకోరు అయితే అందరికీ చేరేలా చేస్తాడు ఇలా కథ జరుగుతుండగా తన మావయ్య కూతురికి తనని ఇచ్చి పెళ్లి చేయమని తన మావయ్య అడుగుతాడు అయితే అప్పటికి తన మావయ్యకి తను ఒక మంచి రైటర్ అని  తెలుస్తుంది అప్పుడు తన లాగే మరొకరు తన పేరు మీద పుస్తకం రాస్తారు 

ఇంతకు ఆ పుస్తకం రాస్తుంది ఎవరు తన పేరు మీద చాలా బాగా రాస్తారు ఇంతకు  రాస్తుంది ఎవరు ఎందుకు రాస్తున్నారు అన్నది మిగిలిన కథ 

కొంతమంది టాలెంట్ ఉన్న సమయం కలిసి రాకో లేక అదృష్టం కలిసి రాకొ అలాగే ఉండిపోతారు వాళ్ళ గురించి తీసిందే ఈ సినిమా average సినిమా కానీ ఒకసారి చూడ వచ్చు !!!

2, ఫిబ్రవరి 2023, గురువారం

వారసుడు Ott విడుదల ఎప్పుడో తెలుసా ?

 విజయ్ వారసుడు సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా దిల్ రాజు నిర్మాత గా వచ్చిన సినిమా Amazon prime లో ఫిబ్రవరి 10 నుండి స్ట్రీమింగ్ అవుతుంది 


Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...