17, నవంబర్ 2023, శుక్రవారం

Kannur squad Movie review మమ్ముట్టి కన్నురు స్క్వాడ్ సినిమా పై నా అభిప్రాయం !!!

 

Mammutty kannur squad  Review సినిమా Disney Hotstar లో November 17 నుండి స్ట్రీమింగ్ అవుతుంది అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
కేరళలోని kannur ప్రాంతానికి చెందినది ఈ కథ యదార్ధ సంఘటనలు గా తీసిన cinema అయితే పోలీసులు నేరాల్ని అరికట్టడానికి రెండు బృందాలను నియమిస్తారు అందులో ఒక బృందానికి నాయకుడు  మమ్ముట్టి తనకు అప్పగించిన కేసుల్ని నిజాయితీతో చేదించి డిపార్ట్మెంట్ కి మంచి పేరు తెస్తాడు Kannuru squad movie review in Telugu  అయితే ఆ ప్రాంతంలో ఒక దొంగతనం జరుగుతుంది ఆ దొంగతనం వల్ల ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తారు వాళ్ల కుటుంబాన్ని నాశనం చేస్తారు తనకు ఏలాగైన న్యాయం చేయాలని హీరో అనుకుంటాడు s.p ఈ case ని 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్డర్ వేస్తాడు అయితే హీరో వాళ్ల బృందం ఈ case ని ఎలా పరిష్కిరించారు అన్నది మిగిలిన కథ ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు కార్తీ ఖాకీ సినిమా గుర్తుకు వచ్చింది అయితే పరవాలేదు బాగానే ఉంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......