విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు అయితే నిన్న జరిగిన one day world cup match India vs South Africa match లొ సెంచరీ సాధించాడు అయితే ఇది ఇప్పటివరకు ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీ ల తో సమం చేశాడు
ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ లో జరిగింది toss గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 326 పరుగులు చేసింది భారీ లక్ష్యంతో దిగిన సౌత్ ఆఫ్రికా చాలా తక్కువ మొత్తానికి 83 పరుగులకు allout అయింది !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి