28, సెప్టెంబర్ 2023, గురువారం

రెజీనా "నేనే నా "సినిమా పై నా అభిప్రాయం !!!

 రెజీనా నటించిన సినిమా నేనే నా సినిమా ఆహా ott లో అందుబాటులోకి వచ్చింది ఇక ఈ సినిమా కథ ఒక సారి చూద్దాం !!!

ఇందులో రెజీనా ఒక పురావస్తు డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది అయితే ఒక విదేశీయుడు ఇండియా కి వస్తాడు అనూహ్యంగా ఒక అడవిలో చనిపోతాడు చనిపోయిన చోట ఒక ఉబి లాంటిది ఉన్నదని భావించి రెజీనా అక్కడికి చెక్ చేయటానికి పిలుస్తారు అయితే అక్కడ చెక్ చేయగా అందులో ఒక అస్తి పంజరం దొరుకుతుంది అది చెక్ చేయగా అది రెజీనా దేనని తెలుస్తుంది అక్కడే DSP మర్డర్ కూడా జరుగుతుంది అసల ఇలా ఎందుకు జరుగుతుంది

ఆ అస్తి పంజరం బయటకు వచ్చిన తరువాత నుండి వరుసగా హత్యలు జరుగుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం రెజీనా అని నిర్ధారణ జరుగుతుంది కానీ తను కాకుండా వేరే వారు ద్వారా హత్యలు జరుగుతాయి ఇలా ఎందుకు జరుగుతున్నాయి అన్నది అసలు కథ ఏమి అంతగా బాగోలేదు చెప్పుకోవటానికి సెకండ్ హాఫ్ పరమ చెత్త గా ఉంటుంది !!!

26, సెప్టెంబర్ 2023, మంగళవారం

Jane Jan సినిమా పై నా అభిప్రాయం !!!

 కరీనా కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా Netflix OTT లో సెప్టెంబర్ 21 న అందుబాటులోకి వచ్చింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో కరీనా కపూర్ ఒక తల్లి పాత్రలో చేసింది తనకి ఒక కూతురు ఉంటుంది అయితే తను బ్యాకరీ లో పని చేస్తుంటుంది అయితే తన భర్త ఒక పోలీస్ తనకి దూరంగా ఉంటుంది హీరోయిన్ అయితే డబ్బులు కోసం వేదిస్తుంటాడు ఒక సారి ఇంటికి వస్తాడు అయితే తన కూతురి చేతిలో తన చేతిలో అనూహ్యంగా చనిపోతాడు అయితే ఆ శవాన్ని ఏమి చేయాలి అన్నది ఆలోచిస్తూ ఉంటారు అంతలో ఆ పక్కనే ఉంటున్న ఒక టీచర్ వాళ్లకు సహాయం చేస్తుంటారు

ఆ చనిపోయిన వ్యక్తి గురించి వెతకటానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది ఆ మర్డర్ case నుండి ఎలా బయట పడ్డారు అన్నది మిగిలిన సినిమా కథ 

అంతగా ఏమి లేదు రోటీన్ స్టోరీ సో సో గా సాగుతుంది కథ !!!

24, సెప్టెంబర్ 2023, ఆదివారం

విజయ్ దేవరకొండ ఖుషి Ott విడుదల తేదీ ?

 విజయ్ దేవర కొండ,సమంత నటించిన సినిమా సెప్టెంబర్ 1 న థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా ott లో విడుదల కానుంది Netflix ott లో అక్టోబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

డిస్నీ hotstar లో విడుదల అయిన అతిధి సినిమా పై నా అభిప్రాయం !!!

వేణు తొట్టెంపూడి నటించిన సినిమా అతిధి సినిమా డిస్నీ hotstar ott లోకి అందుబాటులోకి వచ్చింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!


 సవారీ ఒక youtuber దెయ్యాల మీద వీడియోలు తీస్తూ ఉంటాడు అయితే తనకి ఒక ప్రాంతం గురించి తెలుస్తుంది అదే దెయ్యాల మిట్టా అనే ప్రాంతం అక్కడికి వెళ్లి అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేదా అన్నది వీడియో తీయటానికి వెళతాడు అనుకోకుండా అక్కడ దెయ్యాలు ఉంటాయి వాటి నుండి తప్పించుకుని ఒక బంగళా కి వెళతాడు అయితే అక్కడ వేణు, అతని భార్య ఉంటారు ఆ బంగళా లో తన భార్య కాళ్ళు ఉండవు తన భార్య కోసం తను సేవలు చేస్తూ ఉంటాడు ఆ బంగళా లోకి వెళతాడు సవారీ అయితే అక్కడ అంతకుముందే ఒక అమ్మాయి ఆ ఇంటికి వస్తుంది ఆ అమ్మాయి దెయ్యం అనుకుంటాడు సవారీ

ఇలా కథ జరుగుతుండగా కథ లో మార్పులు వస్తాయి అవి ఏంటో అన్నది మిగిలిన కథ హార్రర్ గ మొదలై, సస్పెన్స్ థ్రిల్లర్ తో నడుస్తుంది

పర్వాలేదు బాగానే ఉంది సినిమా!!!

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

మాయ పేటిక సినిమా పై నా అభిప్రాయం !!!

 మాయ పేటిక ఈ సినిమా థియేటర్ లలో జూన్ 30 విడుదల అయింది ఇప్పుడు ఆహా ott లో కి అందుబాటులోకి వచ్చింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా ఒక మొబైల్ గురించి అది చైనా లో తయారయ్యి ఇండియాలో రక రకాలుగా చేతులు మారి వారి జీవితాలను ఎలా మార్చింది అన్నది సినిమా కథ చివరకు ఆ మొబైల్ ఏమైంది అన్నది సినిమా కథ 

ఆ ఫోన్ కొంతమంది జీవితాలను మారుస్తుంది కొంతమంది జీవితాలను బాగు చేస్తుంది టైమ్ పాస్ కి చూడ వచ్చు మరి ఓవర్ ఎక్స్పర్స్టేషన్ తో చూడ వద్దు బాగానే ఉంది సినిమా !!!

18, సెప్టెంబర్ 2023, సోమవారం

విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా పై నా అభిప్రాయం !!!

 విశాల్,s.j సూర్య నటించిన సినిమా మార్క్ ఆంటోనీ విశాల్ dual role లో నటించిన సినిమా ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

విశాల్,s.j Surya స్నేహితులు అయితే విశాల్ పెద్ద గాంగ్ స్టార్ 1975 లో అయితే విశాల్ ,తన భార్య చనిపోతారు విశాల్ కి ఒక కొడుకు ఉంటాడు చిన్నప్పటి నుండి s.j Surya పెంచుతాడు అయితే విశాల్ కొడుకు తన తండ్రి అంటే ఇష్టం ఉండదు ఎందుకు అంటే తన తల్లిని చంపింది తన తండ్రి అని నచ్చదు అయితే విశాల్ కొడుకుకి ఒక అద్భుతమైన ఫోన్ దొరుకుతుంది అందులో నుండి గతం లో ఉండే వారితో ఫోన్ మాట్లాడ వచ్చు 

ఏలాగైన తన తండ్రిని నిలదీయాలని అనుకుంటాడు అప్పుడే అసలు విషయం తెలుస్తుంది తన తండ్రి నీ ,తల్లి నీ చంపింది ఎవరు అని ఇందులో సునీల్ నటిస్తాడు a తరువాత కథ ఎలా మలుపు తిరిగింది అన్నది మిగిలిన కథ 

కొంచెం కామెడీ, కొంచెం అద్బుతం అంతే cinema !!!

13, సెప్టెంబర్ 2023, బుధవారం

ShahRukhKhan Jawan సినిమా పై నా అభిప్రాయం !!!

 Sharukh Khan నటించిన Jawan cinema Atlee direction లో వచ్చిన సినిమా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక అటవీ ప్రాంతానికి సంబంధించి ఒక వాగులో ఒక దెబ్బలు తిన్న వ్యక్తి స్పృహ లేకుండా ఉంటాడు అయితే అతడిని తమ గ్రామానికి తీసుకు వచ్చి వైద్యం చేస్తారు అయితే అక్కడికి కొంతమంది దొంగలు వచ్చి ఆ గ్రామస్తులు ఉండే ప్రాంతాన్ని నాశనం చేస్తారు ఆ దొంగలు నుండి వాళ్ళను కాపాడతాడు ఆ వైద్యం తీసుకున్న వ్యక్తి 

Cut చేస్తే గుండుతో ఉన్న ఒక వ్యక్తి తన గాంగ్ లో ఉన్న 6అమ్మాయిలతో ఒక మెట్రో ట్రైన్ ని హైజాక్ చేస్తాడు తనకు 40 వేల కోట్ల డిమాండ్ చేస్తాడు లేకపోతే అందులో ఉండే అందరినీ చంపేస్తాను అంటాడు అందులో ఒక పెద్ద వ్యాపారి కూతురు కూడా ఉంటుంది తన నాన్నకు ఫోన్ చేసి ఆ డబ్బు ఏర్పాటు చేయమంటాడు  అలాగే ఏర్పాటు చేస్తాడు 

ఆ ముఠా ని పట్టుకోవటానికి ఒక ips officer నయన తారను నియమిస్తారు అయితే తన దర్యాప్తులో ఆ ముఠా నాయకుడు ఒక జైలర్ అని అతడి గురించి వివరాలు తెలుసుకుంటాడు అయితే ఆ తరువాత కథ ఈ విధంగా మలుపు తిరిగింది అన్నది మిగిలిన కథ 

ఈ కథ చూస్తున్నంత సేపు ఎక్కడో చూసిన సినిమా లాగే ఉంది పరవాలేదు అంతగా ఏమి లేదు కానీ ఒక సారి చూడ వచ్చు !!!

6, సెప్టెంబర్ 2023, బుధవారం

విజయ్ దేవరకొండ ఖుషి సినిమా పై నా అభిప్రాయం !!!

 విజయ్ దేవరకొండ,సమంత నటించిన సినిమా ఖుషి సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం !!!

ఇందులో హీరో bsnl లో ఉద్యోగం వస్తుంది అయితే తనకు హైదరాబాద్ లో placement వద్దు అని కాశ్మీర్ కి పోస్టింగ్ వేయమంటాడు అక్కడికి వెళతాడు అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది పాకిస్తానీ ముస్లిం లాగా పరిచయం అవుతుంది అయితే కొన్ని రోజుల తరువాత తను ముస్లిం కాదని బ్రాహ్మణ యువతి అని తెలుస్తుంది హీరోయిన్ కి తన లవ్ గురించి చెబుతాడు ఆయితే వాళ్ల ఇంటికి ఒప్పుకోరు అని చెబుతుంది ఎందుకంటే హీరోయిన్ వాళ్ల నాన్న ప్రవచనాలు జ్యోతిష్యం చెబుతాడు వాటి మీద బాగా నమ్మకం 

హీరో వాళ్ల నాన్న నాస్తికుడు వీళ్ళిద్దరికీ పడదు అయితే ఇద్దరు ఇంటిలో ఒప్పుకోకపోవడంతో ఇద్దరు రిజిస్టర్ marriage చేసుకుంటారు హీరోయిన్ వాళ్ల నాన్న మీ ఇద్దరికీ పెళ్లి అయితే గొడవలు, సంతాన సమస్యలు వస్తాయి అని చెప్పిన వినకుండా బయటకు వెళ్లి పెళ్లి చేసుకుంటారు 

ఆ తరువాత కథ ఎలా ముందుకు వెళ్ళింది అన్నది మిగిలిన సినిమా కథ అంతగా ఏమి లేదు just ఏవరేజ్ అంతే సినిమా !!!

మేటి మాట !!!