27, ఫిబ్రవరి 2022, ఆదివారం

"భూత కాలం " సినిమాపై నా అభిప్రాయం !!!

sony liv ott లో అందుబాటులో ఉంది మలయాళీ డబ్బింగ్ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది ఇక కథ గురించి చూద్దాం !!!

ఒక ఇంటిలో అమ్మమ్మ, అమ్మ, మనవడు ఈ ముగ్గురే ఉంటారు అయితే కొన్ని కారణాల వల్ల అమ్మమ్మ చనిపోతుంది అప్పటి నుండి వీళ్ళిద్దరే ఉంటారు ఆ తరువాత అనూహ్యంగా కొన్ని రోజుల తరువాత ఆ ఇంటిలో వాళ్ళ అమ్మమ్మ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది

ఏవో వింత శబ్దాలు వస్తుంటాయి ఆ అబ్బాయి అసలు పడుకునేవాడు కాదు ఒక psycrartist చూపిస్తారు వాళ్ళ అమ్మ అయితే ఆ అబ్బాయి అసలు నిద్ర పోవటం లేదు అందుకే ఏదేదో ఉహించుకుంటున్నాడు అని చెబుతాడు కానీ ఆ ఇంటిలో ఇంకా ఎవరో ఉన్నారు అని తెలుస్తుంది అది ఎవరికి చెప్పిన నమ్మరు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఆ ఇంటిలో ఏముంది అసలు ఆ ఇల్లు కథ ఏమిటి అన్నది సినిమా కథ

ఈ సినిమా చాలా స్లో గా ఉంటుంది అనుకున్నంతా స్పీడ్ గా ఉండదు హార్రర్ మూవీస్ స్లో గానే ఉంటాయి కానీ మరి స్లో గా ఉంటుంది ఈ సినిమాలో భయపడేంత ఏమి లేదు అని నా అభిప్రాయం

చివర క్లైమాక్స్ కొద్దిగా హార్రర్ ఉంటుంది కానీ అది అంతగా లేదు !!!

23, ఫిబ్రవరి 2022, బుధవారం

"Dj tillu " సినిమా పై నా అభిప్రాయం !!!

 Dj tillu సంక్రాంతికి పెద్ద సినిమాలు వెనకకు తగ్గడంతో చిన్న చిన్న సినిమాలు విడుదల అయ్యాయి వాటి పేర్లు కూడా గుర్తులేదు కానీ ఈ సినిమా పేరు అప్పుడు వినిపించింది కానీ విడుదల కాలేదు మొన్ననే విడుదల అయింది ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం 

ఇందులో హీరో ఒక middle క్లాస్ ఫ్యామిలి పుడతాడు కానీ అన్ని పెద్ద పెద్ద కోరికలు dj ఫంక్షన్ dj గా చేస్తాడు ఇంటిలో వాళ్ళ నాన్న మాట అసలు వినడు ఇలా జరుగుతుండగా ఒక సారి ఒక పబ్ లో హీరోయిన్ పరిచయం అవుతుంది అక్కడి నుండి 2 hug లు, 3 కిస్ లాగా సాగుతుంది 

ఒక రోజు హీరోయిన్ తన ఉండే ఫ్లాట్ కు రమ్మంటుంది హీరోని అక్కడికి వెళ్తాడు అయితే అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది అసలు ఆ మర్డర్ హీరోయిన్ ఎందుకు చేసింది హీరో ఎలా ఇరుక్కున్నాడు అన్నది మిగతా సినిమా కథ 

ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏమిలేదు అక్కడక్కడ జోక్స్, అక్కడక్కడ రొమాన్స్, రొటీన్ కథ ఇదే సినిమా కథ !!!

రవి తేజ "ఖిలాడి" సినిమా పై నా అభిప్రాయం !!!

 క్రాక్ సినిమా తరువాత రవితేజ నుండి వచ్చిన సినిమా ఖిలాడి ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పడు చూద్దాం!!!

హీరో జైల్ లో ఉంటాడు ఒక ఖైదీలాగా అతనిని ఇంటర్వ్యూ చేయటానికి హీరోయిన్ డిజీపీ కూతురు వస్తుంది హీరో రవితేజ తాను జైలు కి రావటానికి ఒక కథ చెబుతాడు అయితే అది విన్న హీరోయిన్ తన తండ్రి సంతకం ఫోర్జరీ చేసిహీరోకి బెయిల్ ఇప్పిస్తుంది

హీరో బెయిల్ పై విడుదల అయిన తరువాత హీరోయిన్ కి చెప్పింది అంతా అబద్ధమని ఆ కథ తన తోటి ఖైదీ కథ చెప్పి తనని మోసం చేసి బయటకు వస్తాడు

బయటకు వచ్చిన హీరో అసలు కథ ఏమిటి  ఎందుకు మోసం చేసి బయటకు వచ్చాడు అన్నది సినిమా కథ

ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో చేసారు సినిమా కథ జస్ట్ average పరవాలేదు ఒక సారి చూడ వచ్చు !!!

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

విక్రమ్ "మహాన్" సినిమా పై నా అభిప్రాయం !!!

విక్రమ్ మహాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో విక్రమ్, వాళ్ల అబ్బాయి ధృవ్ ఇద్దరు కలిసి నటించిన సినిమా మహాన్ ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!
గాంధీ మహాన్ (విక్రమ్) చిన్నప్పటి నుండి మహాత్మా గాంధీ ఆశయాలతో వాళ్ళ నాన్న పెంచాలని చూస్తాడు కానీ విక్రమ్ దానికి వ్యతిరేకంగా జూదం , మద్యం లాంటి అలవాటు చేసుకుంటాడు వాళ్ళ నాన్న అది చూసి మందలిస్తాడు ఇకపై ఎప్పుడు ఆ అలవాట్లు కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తాడు అలాగే పెరిగి పెద్దవాడై పెళ్లి కూడా అవుతుంది కానీ గాంధీ లాగా ఉండటం ఈ రోజుల్లో కష్టం కదా అందుకే తనకు మందు తాగాలని ,జూదం ఆడాలని ఉంటుంది వాళ్ళింటిలో వాళ్ళ ఆవిడ , తన అబ్బాయి వేరే ఊరు వెళ్తారు అప్పుడే విక్రమ్ బార్ కి వెళ్లి జూదం ఆడి, మద్యం ఫుల్ గా తగుతాడు
ఆ విషయం తన భార్యకు తెలుస్తుంది వెంటనే కోపంగా అక్కడినుండి అబ్బాయిని తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది
అప్పటి నుండి విక్రమ్ పూర్తిగా తాగుబోతుగా, జూద పరుడిగా మరిపోతాడు అలా తన పాత స్నేహితుడితో కలిసి ఇలా రోజులు గడుస్తాయి అనూహ్యంగా విక్రమ్ అబ్బాయి విక్రమ్ కూడా ఉండే వారిని చంపుతూ ఉంటాడు అసలు ఎందుకు చంపుతున్నాడు ఆ తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన సినిమా 
ఇందులో చెప్పుకోవడానికి ఏమి లేదు తండ్రి నేరస్తుడు, కొడుకు పోలీస్ ఆఫీసర్ ఇదే సినిమా చివరకు వారిద్దరూ కలిశారు లేదా ఇదే కథ ఇదే కాన్సెప్ట్ రోటీనగానే ఉంటుంది !!!

 

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

మోహన్ బాబు son of india సినిమా పై నా అభిప్రాయం !!!

 చాలా కాలం తరువాత mohanbabu నటించిన సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో 100 అసిక్యూపెన్సీ ఈ రోజు విడుదల అయింది ఇక ఈ సినిమా ఎలా ఉందో కొన్ని మాటల్లో చూద్దాం !!!

ఎలాగైనా ఇదివరకు కంటే మోహన్ బాబు సినిమాలు బాగుండెవి ఇప్పుడు సీనియర్ యాక్టర్ లందరిది ఒకటే పరిస్థితి ఇక సినిమా కథ గురించి ఒక్క మాట

హీరో ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ సాధారణ జీవితం గడుపుతుంటాడు ఒక వ్యక్తి వల్ల తన భార్య, కుటుంబం తన జీవితం మొత్తం నాశనము అవుతుంది అసలు అలా ఎందుకు జరిగింది 

India పై తనకు ఉన్న ప్రేమ ఎలాంటిది అన్నది సినిమా కథ ఇందులో చెప్పుకోవడానికి ఏమి లేదు జస్ట్ average !!!

ఆహా లో ఎప్పుడో విడుదల అయిన ఫాహాద్ ఫాసిల్ " ట్రాన్స్ " సినిమా చూసారా ?

 ఆహా ott లో ఇతర భాషల్లో విడుదల అయ్యి అక్కడ సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను ఒరిజినల్ కంటెంట్ మిస్ అవ్వకుండా డబ్బింగ్ తో అదే సినిమాను విడుదల చేస్తున్నారు 

దీనికి నిజంగా చాలా థాంక్స్ అహకి ఇక విషయానికి వస్తే ట్రాన్స్ సినిమా ఎప్పుడో 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఫాహాద్ ఫాసిల్ చేసిన మలయాళీ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది 

తనకు దొరికిన చిన్న చిన్న పనులు చెనుకుంటూ ఇన్స్టిట్యూట్ లను నడుపుతూ ఉంటాడు హీరో అయితే అతనికి ఒక అవకాశం లభిస్తుంది అయితే అక్కడి నుండి ఒక క్రిస్టియన్ సంఘానికి ఫాస్టర్ గా మారుతాడు ఆ తరువాత ఎటువంటి పరిస్థితులు ఎదుర్కుఉన్నాడు 

అందులో ఉండే లోటు పాట్లు ఏమిటి అన్నది సినిమా కథ నిజానికి ఇటువంటి సినిమాలు చెయ్యాలంటే ఒక రకమైన ఆసక్తి, ధైర్యం ఉండాలి 

నిజానికి ఈ సినిమాలో నిజంగా ఇలాగ జరుగుతుందా అన్నట్టు ఉంటుంది బాగుంది సినిమా మీ ఖాళీ సమయంలో ఖచ్చితంగా చూడండి 

కాకపోతే అక్కడక్కడ కొద్దిగా బోరింగ్ గా ఉంటుంది కానీ చూడవచు సినిమా 👌

14, ఫిబ్రవరి 2022, సోమవారం

ప్రభాస్ రాధే శ్యామ్ surprise చూసారా ?

 


ప్రేమికుల దినోత్సవం సందదర్భంగా ప్రభాస్ తాజా సినిమా రాధే శ్యామ్ సినిమా నుండి ఒక చిన్న surprise glimpse విడుదల అయింది అది ఏంటో చూడండి మరి !!!

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

ఆహా లో విడుదల అయిన "భామా కలాపం"-సినిమా పై నా అభిప్రాయం !!!


 ప్రియ మణి ప్రధాన పాత్రలో చేసిన సినిమా భామా కలాపం ఆహా ott లో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఒక Apartment లో ఉండే ఒక చిన్న కుటుంబం భర్త జాబ్ భార్య యూట్యూబ్ లో వంటకాలు వీడియోలు చేసి బాగా పాపులర్ అవుదామనుకుంటుంది వాళ్లకు ఒక బాబు ఆ భార్య ప్రియమణి తనకు యూట్యూబ్ లో వీడియోలతో పాటు తాను ఫ్లాట్ చుట్టూ ఉండే వారి జీవితాలు వైపు తొంగి చూసే అలవాటు ఉంది అంటే చుట్టూ ఉండే మనుషులు వారి బాధలు, వారు ఏమి చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఇలాగా తన భర్త ఎన్ని సార్లు చెప్పిన వినకుండా ఇలాగే చేస్తుంది

అయితే తన పక్క ఫ్లాట్ భార్య భర్త ల మధ్య ఏదో గొడవలు జరుగుతూ వినపడతాయి అసలు ఆ ఫ్లాట్ లో ఏమి జరుగుతుంది అని తెలుసుకోవటానికి ఆ ఫ్లాట్ డూప్లికేట్ తాళం చెవి అక్కడ పని చేస్తున్న పని మనిషి దగ్గర సంపాదిస్తుంది 

ఎవరు లేని టైం చూసి అక్కడికి వెళ్తుంది అయితే అక్కడ ఉంటున్న వ్యక్తిని ఎవరో హత్య చేస్తారు అక్కడి నుండి ఎలాగోలా తప్పించు కోవాలనుకుంటుంది అయితే ఇంతలో హంతకుడు అలికిడి విని ఇటు వైపు వస్తాడు ఇద్దరికి కాసేపు పెనుగులాట జరుగుతుంది 

ప్రియమణి తన చేతిలోకి ఫోర్క్ తీసుకుని హాంతకుడి మెడ భాగంలో పొడుస్తుంది అతడు పడిపోయాడు

అయితే ఆ తరువాత కథ ఏమిటి అన్నది మిగిలిన కథ

అసలు ఆ హంతకుడు పక్క ప్లాట్ లో ఉండే వ్యక్తిని హత్య ఎందుకు చేసాడు చివరకు ప్రియమణి ఇందులో నుండి బయటపడిందా లేదా అన్నది మిగిలిన కథ !!!

12, ఫిబ్రవరి 2022, శనివారం

కోపాన్ని అదుపు చేయడం ఎలా మీకు తెలుసా ?

 కోపం ఒకప్పుడు కోపాపడే మనుషులు అంటే కొంచెం భయం, కొంచెం వాళ్లకు దూరంగా ఉండాలని అనిపించేది ఇప్పుడు అదే మనకు దగ్గర అయితే ఎలా 

అసలు కోపం ఎందుకు వస్తుంది దాని మూలాలు ఏమిటి అన్నది చూద్దాం అనుకున్నాను

నాకు తెలిసి నా అనుభవం లో కోపం అన్నది చాలా చెడ్డది ఒక రోజు మొత్తం కష్టపడి పనిచేసి సేద తీరటనికి ఇంటికి వెళ్ళితే ఇంటి దగ్గర ఎదో సమస్య దానిని ఆఫీస్ లో ఉండే ఒత్తిడి ఒకోసారి ఇంటిలో ఉండే వారి మీద చూపిస్తున్నాను

ఏదోలాగా ఆఫీస్ కి వెళ్లే ప్రయాణంలో ఎదో కంగారు ఆలస్యం అయిపోతుంది ఉదయాన్నే భోజనం తయారు చేసుకుని వెళ్లటంలో కొద్దిగా ఆలస్యం బాస్ చేత చివాట్లు ఈ కోపం నుండి రిలీఫ్ అయ్యే మార్గం లేదా ఎంటో ఈ జీవితం అనిపిస్తుంది ఒక్కోసారి ?

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం "జేమ్స్" టీజర్ చూసారా ?

 


కన్నడ పవర్ స్టార్ దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ టీజర్ విడుదల చేసారు ఒకసారి ఈ టీజర్ చూడండి !!!
ఈ సినిమా march 17 విడుదల అవుతుంది !!!

8, ఫిబ్రవరి 2022, మంగళవారం

"Loop lapeta" సినిమా పై నా అభిప్రాయం!!!

 


లూప్ కాన్సెప్ట్ తో netflix ott లో విడుదల అయిన సినిమా తాప్సి ప్రధాన పాత్రల్లో చేసిన సినిమా కథ ఏమిటో చూద్దాం !!!

తాప్సి రన్నింగ్ ప్లేయర్ అయితే ఒక పోటీ లో తన కాలు ఫ్రాక్చర్ అవుతుంది అయితే తన జీవితం అక్కడే ముగిసి పోయింది అనుకుని తన సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంది అప్పుడే హీరో అక్కడ కనిపిస్తాడు వారిద్దరికీ పరిచయం అవుతుంది

తనను చచ్చిపోతే పరిష్కారం లభించదు అని చెప్పి ఇద్దరు కలిసి జీవిస్తారు  అయితే హీరో కి తాప్సి పుట్టిన రోజుకు గిఫ్ట్ కొనాలని తను చేసే పనిచోట ఓనర్ ని డబ్బులు అడుగుతాడు

అయితే ఒక పని చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పి డ్రగ్స్ పంపిస్తాడు ఆ డ్రగ్స్ వేరేవారికి ఇచ్చి డబ్బులు తీసుకోవాలి 

అలా డబ్బు తీసుకున్న తరువాత  ఆ బ్యాగ్ మిస్ అవుతుంది తన డబ్బులు తీసుకు వెళ్లకపోతే తన ఓనర్ చంపేస్తాడు అని చెప్పి తాప్సి కి చెబుతాడు అయితే ఇక్కడినుండి కథ లూప్ లోఉంటుంది కథ ముందుకి జరుగుతుంది మరల వెనకకు వస్తుంది

జస్ట్ average అంతే పెద్దగా ఏమి లేదు సినిమా !!!

6, ఫిబ్రవరి 2022, ఆదివారం

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టీజర్ చూసారా ?

 


రాజవారు రాణి గారు సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన హీరో కిరణ్ అబ్బవరం హీరో గా వస్తున్న 3 వ సినిమా టీజర్ విడుదల అయింది ఒక్కసారి చూడండి !!!

3, ఫిబ్రవరి 2022, గురువారం

"Ipc 376"సినిమా పై నా అభిప్రాయం !!!

IPc 376 నందిత శ్వేతా ప్రధాన పాత్రలో చేసిన సినిమా  ఇక ఈ సినిమా కథ ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం !!!
నందిత శ్వేతా ఈ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుంటుంది దెయ్యాలు, భూతాలు అంటూ జనాలు దగ్గర డబ్బులు వసూలు చేసే దొంగ బాబాలను పట్టుకుని జైలులో వేస్తుంది
ఇలా తన పని నిజాయతీగా చేసుకుంటూ వెళ్తుంది అప్పుడే అనూహ్యంగా తన మొబైల్ నెంబర్ కు ఒక message వస్తుంది అక్కడ గంజాయి తాగుతున్నారు పట్టుకోమని అక్కడికి వెళ్లి చూస్తే అదే నిజం అవుతుంది కానీ ఆ message unknown నెంబర్ నుండి వస్తుంటాయి అలా message లు ఎవరో పంపిస్తారు కానీ అది ఎవరో తెలుసుకోలేదు నందిత అలా message పంపినపుడు కొంతమంది ని చంపేస్తా అని చెప్పి message వస్తుంది తనకు తెలిసి కూడా వాళ్లను కాపడలేక పోతుంది అని బాధపడుతుంది
అయితే ఇంటర్వెల్ ఒక scene తెలుస్తుంది చంపుతుంది తన లాగే ఉందని అయితే చివరకు ఏం అయ్యింది వారిని చంపుతుంది ఎవరు అన్నది మిగిలిన కథ just average అంతే సినిమా !!!

 

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...