31, డిసెంబర్ 2023, ఆదివారం

Parking Movie Review in Telugu పార్కింగ్ సినిమా పై నా అభిప్రాయం !!!


 Parking Movie Review పార్కింగ్ సినిమా తమిళ్ సినిమా తెలుగులో కూడా Disney hotstar లో అందుబాటులో ఉంది ఇంకా కథ ఎలా ఉందో ఒకసారి చూద్దాం !!!

ఇందులో హీరో , వాళ్ళ భార్య ఒక ఇంటికి అద్దెకు వెళ్తారు పైన పోషన్ లో ఉంటారు ఆ ఇంటి కింద ఒక పెద్దాయన వాళ్ల కుటుంబం ఉంటుంది ఆ పెద్దాయన గవ్నమెంట్ ఆఫీసులో పనిచేస్తుంటారు  హీరో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు హీరో వాళ్ల భార్య pregnent అందుకు హీరో ఒక కార్ కొంటాడు అయితే ఆ కార్ పెట్టుకోడానికి ఆ ఇంటిలో పార్కింగ్ స్థలంలో ఇంటి కింద ఉండే పెద్దాయనకు ,హీరోకి గొడవ అవుతుంది ఆ గొడవ ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే విధంగా తయారవుతుంది చివరకు కథ ఎలా ముగిసింది అన్నది కథ 

Parking Movie Review in Telugu వాళ్ళిద్దరూ పార్కింగ్ స్థలం కోసం చేయని ప్రయత్నాలు ఉండవు ఈ కథ సాధారణంగా అద్దె ఇంటిలో ఉండే ప్రతి ఒక్కరికీ తెలుసు చాలా సహజంగా ఉంటుంది కథ ఫ్యామిలీ అందరూ చూడ వచ్చు simple & superb 

ఆహం, అసూయ,ఈర్ష్య ఎటువంటి పరిస్థితులు తీసుకువచ్చాయి అన్నది కథ చివరకు హీరో కి పోటీగా ఆ పెద్దాయన కూడా కార్ కొంటాడు ఇంటిలో మిక్సి పోతే బాగుచేయని పెద్దయంచివరికి ఆ పొదుపు చేసిన డబ్బులతో కార్ కొంటాడు 

ఆ పట్టింపులు అలా ఉంటాయి చాలా బాగుంది సినిమా ఫ్యామిలీ అందరూ చూడ వచ్చు !!!

Parking Movie Review 

29, డిసెంబర్ 2023, శుక్రవారం

Keeda kola Movie Review కీడ కోల సినిమా పై నా అభిప్రాయం !!!

 

Keeda kola movie review in Telugu తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కీడా కోలా సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు అహ OTT Aha ott లో అందుబాటులో ఉంది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో , వాళ్ల తాత,ఫ్రెండ్ లాయర్ వాళ్లు ఒక విషయంలో వాళ్లకు డబ్బు నష్టం వస్తుంది అయితే వాళ్లకు కోటి రూపాయలు దాకా నష్టం వస్తుంది అయితే ఆ నష్టం నుండి బయటపడటానికి ఆలోచిస్తుంటారు అప్పుడు వాళ్లకు ఒక కోలా తాగుదామని తెచ్చుకుంటారు అయితే అందులో ఒక బొద్దింక ఉంటుంది దానితో Keeda kola movie Review దానితో కోర్టు లో కేసు వేసి కోట్లు రూపాయలు జరిమానా పొందాలనుకుంటారు అయితే 

Keeda kola movie Review మరొక వైపు జీవన్ అనే వ్యక్తి కార్పొరేటర్ అవుదామనుకుంటాడు అయితే అప్పటికే ఉన్న కార్పొరేటర్ తనని చిన్న చూపు చూస్తాడు అవమానిస్తాడు తనని ఎలాగైనా మర్డర్ చేసి కార్పొరేటర్ గా తను అవ్వలనుకుంటాడు దానికి కూడా డబ్బులు కావాలి అయితే తన అన్న అయినటువంటి నాయుడు జైలు నుండి విడుదల అవుతాడు తన అన్నని ఆ కార్పొరేటర్ నీ చంపటానికి సహాయం చేయమని అడుగుతాడు కానీ మొదట చేయడు అయితే తనకు డబ్బులు రావటానికి ఒక ఐడియా ఇస్తాడు ఆ ఐడియా ఎంటి 

ఆ keeda kola లోకి బొద్దింక ఎలా వచ్చింది దానితో ఈ జీవన్ గాంగ్ కి ఏమిటి సంబంధం అన్నది కథ 

ఈ సినిమా నిడివి 2 గంటలే కామెడీ ప్రధాన అంశం గా ఉంది ఈ సినిమా బాగుంది ఒక సారి చూడ వచ్చు !!!

Keeda kola movie Review in Telugu !!!

28, డిసెంబర్ 2023, గురువారం

80s Buildup Movie review సంతానం 80s buildup సినిమా పై నా అభిప్రాయం !!!

 80s Buildup Movie Review ఇది తమిళ్ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ సినిమాలో హీరో తమిళ్ కామెడీ యాక్టర్ సంతానం హీరో గా వచ్చిన సినిమా ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

80S Buildup movie review 1980 లో జరిగిన కథ ఒక జమీందారీ వంశంలో హీరో ,చెల్లెలు, నాన్న, తాత ,నానమ్మ ఉంటారు అయితే ఇందులో హీరో కమల్ హాసన్ అంటే ఇష్టం వీళ్ళ వంశం లో వీళ్ళ పూర్వీకులు బ్రిటిష్ వారి దగ్గర నుండి వజ్రాలు కాజేసి వాటిని వారి కత్తులలో దాచరని కొంతమంది రౌడీ లు వీళ్ళ ఇంటికి వచ్చి ఎలాగైనా వీళ్ళ దగ్గరనుండి ఆ కత్తి ఎలాగైనా దొంగిలించాలని చూస్తారు అయితే హీరో వాళ్ల తాతకు ఆ కత్తి ఎక్కడ ఉంది అని అడుగుతారు అయితే ఆ కత్తి ఇస్తే ఏమి ఇస్తారని వాళ్ళని అడుగుతారు వాళ్లు దానికి వజ్రాలు ఇస్తాం అని చెబుతారు నిజంగానే వజ్రాలు తీసుకుని వస్తారు అయితే వజ్రాలు ఆ తాత మింగేస్తాడు చనిపోతాడు

80S bulidup Movie Review Telugu  ఆ తరువాత కథ ఏమైంది అన్నది సినిమా కథ అంతగా ఏమి లేదు సినిమాలో ఏదో సో సో గా ఉంటుంది అంతగా చెప్పుకోవటానికి ఏమి ఉండదు 

ఇందులో k.s Ravikumar   యముడి పాత్రలో చేయటం జరిగింది కానీ సంతానం నుండి వచ్చే movie అయితే కాదిది 80s Buildup  Movie Review in Telugu ఇందులో హీరోయిన్ పెద్ద స్కోప్ ఉండదు హీరో, తన చెల్లెలికి అసలు పడదు చిన్నప్పటి నుండి ఇద్దరు పందాలు, వేసుకుంటారు హీరో వాళ్ల నాన్న పెద్ద తాగుబోతు అంతా గజి,బిజీ గా ఉంటుంది కథ !!!


27, డిసెంబర్ 2023, బుధవారం

ఇలా అయితే ఎలా బ్రతికేది ?

 ప్రతిదానికీ రేటు ఆ రేటు మన వైపు చూసేలా లేదు ఆకాశం వైపే దాని చూపు మనిషికి కావాల్సిన ప్రతి అవసరం ఆకాశం దాటి ప్రయాణిస్తుంది ఇలా అయితే ఎలాగ మన జీవితాలు బాగుపడేవి 

ఎక్కడికి వెళ్ళినా డబ్బు మనిషి సృష్టించిన డబ్బు మనిషినే పాతాళానికి తొక్కేస్తుంది అసలు ఈ డబ్బు ఎవరు కనిపెట్టారు దాని వల్ల ఎంత ఘోరాలు జరుగుతున్నాయి,దొంగలు,దోపిడీలు, నయ వంచన, ఇవన్నీ డబ్బుకు ముడిపడినవే 

ఇలాంటి పరిస్థితిలో ఒక సాధారణ మనిషి ఎటువంటి డబ్బు, ఆస్తి లేనటువంటి నాలాంటి సాధారణ జీవితం గడిపేవారు ఎలాగు బ్రతుకుతారు 

సంపాదించింది అంతా సంసారానికి కూడా సరిపోవటం లేదు డబ్బు ఉన్నవాడికి ఒక బాధ లేనివాడికి ఒక బాధ మా చిన్నప్పుడు కొన్న వస్తువులు ఇప్పుడు కొనలేక పోతున్నాం 

ఇది నా ఆవేదన మాత్రమే కాదు నాలాంటి మధ్య తరగతి యువకుల కథ 

🥺🥺🥺


26, డిసెంబర్ 2023, మంగళవారం

Spark movie review స్పార్క్ సినిమా పై నా అభిప్రాయం !!!

 Spark movie review స్పార్క్ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదలై చాలా కాలం అయింది ఈ సినిమా ఇప్పుడు చూడటం జరిగింది దీని కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం కథలో హీరో వైజాగ్ లో ఒక పేరుతో హైదరాబాద్ లో ఒక పేరుతో తిరుగుతాడు అయితే హైదరాబాద్ లో ఒక అమ్మాయి ప్రేమిస్తుంది ఆ ప్రేమను accept చేస్తాడు అయితే ఆ ఊరిలో అమ్మాయిల విచిత్రంగా తన పక్కన ఉన్న వాళ్ళని చంపేసి తను చనిపోతారు అది హీరో చేశాడని అందరూ అనుకుంటారు ఇంతకీ ఆ హత్యలు ఎందుకు అనుమానస్పద జరుగుతున్నాయి ఈ హత్యలు వెనుక అసలు కారణం ఏమిటి అన్నది కథ


మొదట ప్రేమ కథగా మొదలైన కథ చివరికి మెడికల్ మిరాకిల్ గా ఎండ్ అవుతుంది కథ చాలా సినిమాలలో చూసినట్టే ఉంది కొద్దిగా అక్కడక్కాడ బోర్ గా అనిపిస్తుంది ఇతరుల మెదడు మన కంట్రోల్ లోకి తీసుకువచ్చి వారితో వాళ్ల జీవితాల్ని ఎలా నాశనం చేశారు అన్నది మెడికల్ ఒక దుర్మార్గపు ఆర్మీ డాక్టర్ ఆలోచనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి అమాయకుల ప్రాణాలు ఎలా పోయాయి అన్నది సినిమా కథ !!!

25, డిసెంబర్ 2023, సోమవారం

Hai nanna On OTT నాని సినిమా హాయ్ నాన్న OTT లోకి రానుంది !!!

 Natural star నాని నటించిన లేటెస్ట్ సినిమా hai nanna cinema OTT లోకి రానుంది ఈ సినిమా లో నాని సరసన మృణల్ టాగూర్ నటించింది ఈ సినిమా ఇప్పుడు Netflix OTT లోకి సంక్రాంతి సందర్భంగా స్ట్రీమింగ్ కానుంది బహుశా జనవరి 12 నుండి అందుబాటులో ఉండవచ్చు !!!

23, డిసెంబర్ 2023, శనివారం

Salaar Movie review ప్రభాస్ సాలార్ సినిమా పై నా అభిప్రాయం !!!

 Salaar movie review ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా వచ్చిన సినిమా సాలార్ మూవీ డిసెంబర్ 22 థియేటర్లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!


Kgf సినిమా అందరూ చూసే ఉంటారు ఆ సినిమా ఈ సినిమా డైరెక్టర్ ఒకరే కాబట్టి ఇంచుమించు అలానే ఉంటుంది ఈ సినిమా కాకపోతే కథ కొద్దిగా మారుతుంది ఇందులో ఖన్సార్ అనే ప్రాంతంలో రాజ్ మన్నర్ అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి రాజు లాగా ఉంటాడు తనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని తన కింద దొరలుగా నియమించుకున్నాడు అయితే రాజ్ మన్నార్ తన తరువాత తన సామ్రాజ్యానికి వారసుడిగా తన కొడుకు వరదరాజ మాన్నార్ చేయాలనుకుంటాడు తను కొంతకాలం బయటకు వెళ్ళాలని అనుకుంటాడు అయితే తన కొడుకు కాకుండా మిగిలిన దొరలు ఆ రాజు కుర్చీ పై  కన్నేస్తారు ఆ వరద రాజుని ఎలాగైనా అడ్డు తప్పించి ఆ స్థానంలో ఆ దొరలు కూర్చోవాలని అనుకుంటారు రాజ మాన్నర్ ఆ రాజ్యం వీడి వెళ్లిన తరువాత పరిస్థితులు చాలా మారుతాయి 

అప్పుడు అక్కడ ఒక యుద్ద వాతావరణం ఏర్పడుతుంది ఎవరి సైన్యం వాళ్లు తెచ్చుకుంటారు అయితే వరదరాజ మాన్నార మాత్రం తన స్నేహితుడు దేవా నీ తెచ్చుకుంటాడు దేవా ఆ సైన్య్యాని ఎలా ఎదురించాడు అసలు దేవా కి వరదరాజ మనార్ కి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ ఇందులో హీరోయిన్ character ఉంటుంది కానీ అంతగా ఏమి ఉండదు 

Salaar movie Review Telugu హీరోకి ఒక తల్లి ఉంటుంది తన తల్లి మాట జవ దాటాడు అలాగని ఫ్రెండ్ వరదరాజ కి సహాయం చేయకుండా ఉండడు మొత్తానికి సినిమా 2 పార్ట్ లు ఉంటాయి మొదటి పార్ట్ ఇది దీని తరువాత 2 వ పార్ట్ రావాలి 

సినిమా అయితే బాగుంది దాదాపు 3 గంటలు ఉంది సినిమా ప్రభాస్ మాస్ ప్రేక్షకులకి నచ్చుతుంది ప్రభాస్ కి పెద్ద డైలాగ్స్ ఏమి ఉండవు ఫైట్స్ మాత్రం బాగున్నాయి 

Elevation ఇవ్వటంలో రాజ మౌళి తరువాత ప్రశాంత్ నీల్ అని చెప్పవచ్చు అది మనకు kgf 1 ,2 లలో మనకు అర్థం అవుతుంది మొత్తానికి ఫ్యాన్స్ కి మాత్రం పునకాలే అని చెప్ప వచ్చు salaar movie review prabhas కాటౌట్ నీ ప్రశాంత్ నీల్ బాగా వాడుకున్నాడు అని చెప్ప వచ్చు

ఇంకా రెండవ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి !!!

20, డిసెంబర్ 2023, బుధవారం

Eagle trailer రవి తేజ eagle Trailer !!!

 Mass Maharaj Ravi Teja eagle trailer రవి తేజ నటించిన లేటెస్ట్ సినిమా eagle cinema ట్రైలర్ విడుదల అయింది ఆ ట్రైలర్ మీకోసం చూడండి 

Eagle movie Trailer 


Animal movie Jamal kudu songs lyrics Telugu !!!

 Animal movie Jamal kudu songs lyrics సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన animal మూవీలో బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ లిరిక్స్ తెలుగులో మీ కోసం 

అయే సియా హే జాంగి డెలము నాఖోన్ కుస్

వాయ్ తు రుప్తి కోజా మనమ్ చో మాజ్ఞుం

అయే సియా హే జాంగీ డేలము నఖోన్ ఖున్

వాయ్ తు రప్తి ఖోజా మనమ్ చో మజ్ఞుం


జమాల్  జమాల్ ఎక్ జమలు జామాల్ కుదు 

జమాల్  జమాల్ ఎక్ జమలు జామాల్ కుదు 


దెల్ తో ముక్తక్ సీనే

వే అరుం నేమి షినే

హాల్ హోస హాళ్ళ హోసా

హేశ్రార్ నేమిపోర్షస్


ఏ మర్మరసినే బెలారేజున్ బెలరేజున్

బెలార్ 

ఏ గోర్ తు కమరత్ బిచార్ కున్ 

బీచార్ కున్ భిచార్

ఏ మర్మరశినే బెలారెజున్ బెలారేజున్ 

బేలార్

ఏ గోర్ తు కమారత్ బీచర్ కున్ 

బిచర్ కున్ బీచర్ 

జమాల్  జమాల్ ఎక్ జమలు జామాల్ కుదు 

జమాల్  జమాల్ ఎక్ జమలు జామాల్ కుదు 


అయే సియా హే జాంగి డెలము నాఖోన్ కుస్

వాయ్ తు రుప్తి కోజా మనమ్ చో మాజ్ఞుం

అయే సియా హే జాంగీ డేలము నఖోన్ ఖున్

వాయ్ తు రప్తి ఖోజా మనమ్ చో మజ్ఞుం


జమాల్  జమాల్ ఎక్ జమలు జామాల్ కుదు 

జమాల్  జమాల్ ఎక్ జమలు జామాల్ కుదు 

జమాల్  జమాల్ ఎక్ జమలు జామాల్ కుదు 

జమాల్  జమాల్ ఎక్ జమలు జామాల్ కుదు 




Hanuman Trailer Telugu హనుమాన్ ట్రైలర్ !!!

 

Hanuman trailer Telugu Teja sajju హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న హనుమాన్ సినిమా జనవరి12 2024లో విడుదల అవుతుంది ఈ సినిమా కు సంబంధించి ట్రైలర్ నిన్న డిసెంబర్ 19 న విడుదల చేశారు మీరు చూడండి ట్రైలర్ Hanuman Telugu Trailer 

19, డిసెంబర్ 2023, మంగళవారం

Falimy movie review ఫలిమై సినిమా పై నా అభిప్రాయం !!!


 Falimy movie review in Telugu ఫలిమి సినిమా Disney+hotstar లో విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో సూటిగా చెబుతాను 

Falimy సినిమా మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది ఇందులో హీరో ఫ్యామిలీ అమ్మ, నాన్న ,తమ్మడు, హీరో, వాళ్ల తాత ఉంటారు ఒక మధ్య తరగతి కుటుంబం సాధారణంగా జీవితం గడుపుతుంటారు అయితే వాళ్ల తాతకు కాశీ కి వెళ్ళాలని ఆశ అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా అది కుదరదు 
Falimy movie review హీరో కి ఒక పెళ్లి సంబంధ కుదురుతుంది అయితే అది cancel అవుతుంది హీరో ఆ బాధ నుండి కొంచెం రిలీఫ్ అవటానికి కాశీ కి వాళ్ల తాతనీ తీసుకెళ్దాం అనుకుంటాడు వాళ్ల ఫ్యామిలీ కూడా వస్తాం అంటారు అయితే హీరో ఫ్యామిలీ కాశీకి వెళ్లిందా లేదా అన్నది సినిమా కథ చాలా సహజంగా ఉంటుంది కథ సింప్లీ superb బాగుంది సినిమా కుటుంబమంతా చూడ వచ్చు !!!

17, డిసెంబర్ 2023, ఆదివారం

Pindam movie Review పిండం సినిమా పై నా అభిప్రాయం !!!

 

Pindam movie review in Telugu శ్రీ రామ్ హీరోగా వచ్చిన సినిమా పిండం horror ప్రధాన అంశం గా వచ్చిన సినిమా పిండం ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఫ్యామిలీ ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంటిని కొనుగోలు చేస్తారు ఆ ఇంటిలోకి వాళ్లు వెళ్ళినప్పటి నుండి హీరో వాళ్ళ ఫ్యామిలీ లో చిన్న అమ్మాయికి మాటలు రావు అలాగే హీరో కి ఇద్దరు కూతుళ్లు ఉంటారు కానీ కొడుకు కోసం ప్రయత్నిస్తారు  pindam movie review ఆ ఇంటిలో నుండి ఆ పరిస్థితులు నుండి హీరో కుటుంబం ఎలా బయట పడింది అన్నది మిగిలిన కథ 

ఇందులో ఈశ్వరి రావు భూత వైద్యురాలు గా కనిపిస్తుంది శ్రీనివాస్ అవసరాల ఈశ్వరిరావు అసిస్టెంట్ లాగా ఉంటాడు వీళ్ళకి కథకి ఏమిటి సంబంధం అన్నది కథ పరవాలేదు మరి అంతగా ఏమి లేదు ఓ మాదిరిగా బాగానే ఉంది సినిమా ఒక సారి చూడ వచ్చు pindm movie review in Telugu 

13, డిసెంబర్ 2023, బుధవారం

Adi kesava movie OTT release

 Adi kesava movie OTT release వైష్ణవ తేజ్,శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన సినిమా అది కేశవ నవంబర్ 24 థియేటర్ లలో విడుదల అయింది vaishnav tej ఇప్పుడు ఈ సినిమా OTT లోకి రానుంది Amazon prime లో డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

10, డిసెంబర్ 2023, ఆదివారం

Mangala varam movie ott Release date మంగళ వారం సినిమా OTT విడుదల ఎప్పుడో తెలుసా ?

Mangala varam OTT release అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన మంగళ వారం సినిమా పాయల్ రాజపుట్ మెయిన్ రోల్ లో నటించిన సినిమా మంగళవారం November 17 న థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా disney hotstar లో డిసెంబర్ 22 నుండి స్ట్రీమింగ్ కానుంది Mangala varam movie OTT release Date ఐతే ఇది ఇంకా confirm కాలేదు ఆహా OTT లో కూడా విడుదల చేస్తున్నట్టు టాక్ !!!

7, డిసెంబర్ 2023, గురువారం

Doota webseries review, నాగ చైతన్య "దూత " వెబ్ సెరీస్ పై నా అభిప్రాయం !!!


 Doota webseries నాగ చైతన్య మొదటి సారి విక్రమ్ k కుమార్ డైరెక్షన్ లో వచ్చిన doota webseries Amazon prime లో అందుబాటులో ఉంది ఇంకా ఈ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

Doota webseries review in Telugu ఇందులో హీరో సమాచార దిన పత్రిక కు చీఫ్ ఎడిటర్ గా నియమిత మవుతాడు అయితే కొంతమంది తనతో పాటు ఆ పత్రిక లో జాయిన్ అవుతారు అయితే ఆ కార్య క్రమం ముగించుకుని తన భార్య, పాప ,కుక్కతో తిరుగు ప్రయాణం ఇంటికి వెళ్తాడు ఒక చోట కార్ ఆగిపోతుంది అయితే అక్కడ డాబా లో ఏమైనా తిందామని వాళ్ళ ఫ్యామిలీ బయటకు వస్తుంది అప్పుడే ఒక లారీ ఆ కార్ ను డీ కొడుతుంది అందులో ఉండే కుక్క చనిపోతుంది ఈ విషయం హీరో ఆ హోటల్ లో డాబా లో ఉండే చిన్న కాగితంలో రాసి ఉంటుంది అచ్చం అలానే జరుగుతుంది ఈ ఏక్సిడెంట్ 

అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది తన జీవితంలో జరిగే ప్రతి విషయం తనకు ముందే కాగితం రూపంలో తెలుస్తుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మిగిలిన కథ వెబ్ సీరీస్ అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని బూతు పదాలు వాడారు ఒక సారి మొదలుపెడితే కథలో అల లీనం అయిపోతాం కాకపోతే webseries నిడివి ఎక్కువుగా ఉంది doota webseries review బాగుంది దాదాపు 6 గంటలు దాకా ఉంది 
Naga Chaitanya doota webseries review ఈ మధ్య కాలంలో వచ్చిన webseries లలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా బాగానే ఉంది కొద్దిగా లాగ్ అనిపించిన ఓవరాల్ గా బాగుంది మంచి టైం పాస్ ఈ వెబ్ series కథ మొత్తం వర్షం లో నే ఉంటుంది !!!


మేటి మాట !!!