24, నవంబర్ 2023, శుక్రవారం

Adi Kesava Movie Review వైష్ణవ తేజ్ ఆది కేశవ సినిమా పై నా అభిప్రాయం !!!

 Adi  Kesava movie review  ఉప్పెన సినిమా తో మంచి హిట్ సాధించిన మెగా మేనల్లుడు Vaishnav Tej వైష్ణవ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా ఆది కేశవ Adi kesava movie review telugu  సినిమా ఇవాళ విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

Image credit : YouTube 

ఇందులో హీరో ఒక బెవర్స్ గా తిరుగుతుంటాడు అయితే తల్లి చాటు బిడ్డగా పెరుగుతాడు ఇలా బేవర్స్ గా తిరుగుతున్నాడని ఒక ఉద్యోగం చూసుకోమని తల్లి తండ్రులు చెబుతారు ఒక కంపెనీ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు అయితే ఆ కంపెనీ సీఈఓ హీరోయిన్ అయితే హీరో హీరోయిన్ మొదటి చూపులోనే ప్రేమలో పడతారు హీరో కొంచెం ఇన్నోసెంట్ గా ఉండటంతో నచ్చుతాడు హీరో ముందు ఏదైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు వాళ్ళు ఎంతటి వారినైనా ఎదురిస్తాడు 

ఇలా కథ ముందుకు వెళ్తుండగా ఒక పెద్దాయన హీరోని చూసి హీరో ది రాయల సీమ అని హీరో వాళ్ల కుటుంబం వేరు అని చెబుతాడు అయితే హీరో అసలు background ఏంటి హీరోకి రాయల సీమ కి ఏమిటి సంబంధం అన్నది అసలు కథ Adi kesava movie review in Telugu 

Mass సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......