11, నవంబర్ 2023, శనివారం

The Road movie review త్రిష నటించిన The Road సినిమా పై నా అభిప్రాయం !!!

The Road movie review త్రిష  నటించిన తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో ఆహా OTT లోకి అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

త్రిష నటించిన ఈ సినిమా థ్రిల్లర్ సినిమా కథ విషయానికి వస్తే త్రిష ఒక హౌజ్ వైఫ్ భర్త,తన పిల్లాడితో సంతోషంగా జీవితం సాగిస్తుంది తన భర్త సంపాదన కోసం విదేశాలకు వెల్లిసంపడిస్తాడు అయితే తన కొడుకు birthday కోసం తన భర్త ఇంటికి వస్తాడు అయితే కొడుకు birthday కన్య కుమారిలో జరుపుకోవాలని కార్ లో ప్రయాణం చేద్దాం అనుకుంటారు అయితే అప్పటికే త్రిష Aha OTT మరోమారు pregnent గా ఉంటుంది ఎందుకు ఎక్కువ దూరం ప్రయాణించి కూడదు అని తను రాను అని వాళ్ళని కారులో పంపిస్తుంది అయితే వాళ్లకు అనూహ్యంగా ఏక్సిడెంట్ జరుగుతుంది The road movie review in Telugu 
Accident తన వాళ్లకు మాత్రమే జరగలేదని ఆహైవే లో చాలా ఏక్సిడెంట్ లు అలాగే జరుగుతున్నాయి అని తెలుసుకుంటుంది ఆ ఏక్సిడెంట్ లు ఎందుకు జరుగుతున్నాయి వాటి వెనుక ఎవరు ఉన్నారు అన్నది మిగిలిన కథ పరవాలేదు బాగుంది ఒక సారి చూడ వచ్చు !!!
థ్రిల్లింగ్ స్టోరీ మరో జీవితంలో అన్ని పోగొట్టుకున్న వ్యక్తి గురించి ఇందులో చూపడం జరిగింది aaa వ్యక్తి కి ఈ కథకీ ఏమిటి సంబంధం అన్నది ఈ సినిమా కథ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......