9, నవంబర్ 2023, గురువారం

Valatty movie review వాలట్టి సినిమా పై నా అభిప్రాయం !!!

 

Valatty movie reveiw ఇది ఒక మలయాళీ డబ్బింగ్ సినిమా తెలుగులోకి డిస్నీ+hotstar లో అందుబాటులో ఉంది ఇందులో కుక్కలకు సంబంధించి కథ ఉంటుంది ఇప్పుడు అసలు కథ ఏమిటో చూద్దాం !!!

Valatty movie review Telugu ఒక ఇంటిలో క్రిస్టియన్లు ఉంటారు. ఆ పక్కనే ఒక హిందూ కుటుంబం ఉంటుంది అయితే ఇద్దరి ఇంటిలో రెండు కుక్కలు ఉంటాయి ఒకటి ఆడది ఒకటి మగది అయితే ఈ రెండు కుక్కలు. కలిసి తిరుగుతూ ఉంటాయి అది వాళ్ళింటిల్లో ఇష్టం ఉండదు వాళ్ల ఇంటిలో ఒప్పుకోవటం లేదని ఆ కుక్కలు బయటకు వెళ్లిపోతాయి అచ్చం హీరో హీరోయిన్ ప్రేమించుకుని ఎలా బయటకు వీళ్ళిపోతారో అలాగే vellatty movie review అల బయటకు వేళ్ళిన వాటి జీవితాలు ఎలా మారింది అన్నది మిగిలిన కథ
ఇందులో ఆడ కుక్క pregnent 
Valatty movie review పెంపుడు కుక్కలు గా బతికిన ఈ కుక్కలు బయట ఎలా బతికాయి అన్నది సినిమా కథ బాగుంది హాస్యానికి ఒక సారి చూడవచ్చు ఇందులో. కుక్కలు మాట్లాడుకుంటూ ఉంటాయి అచ్చం మన మనుషులు మాట్లాడి నట్టుగా చిన్న పిల్లలకి బాగుంటుంది ఈ సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!