19, నవంబర్ 2023, ఆదివారం

Mangalavaram movie review మంగళ వారం సినిమా పై నా అభిప్రాయం !!!


 Mangalavaram Movie review పాయల్ Rajput, అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన Rx 100 సినిమా గురించి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వచ్చిన మంగళ వారం Mangalavaram movie review in Telugu  సినిమా థియేటర్ లలో ఉంది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం!!!

మహాలక్ష్మి పురం అనే ఊరిలో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు ఆత్మ హత్య చేసుకున్నట్టు ఉంటారు అయితే వారిని ఎవరో చంపి వాళ్ళని ఆత్మ హత్య చేసుకున్నట్టు చిత్రీకరిస్తారు ఆ ఊరిలో మంగళ వారం హత్యలు జరుగుతాయి ఈ case ని solve చేయటానికి ఒక si Nandita Sweta ఆ శవాలకు post మార్టం చేయలంటుంది కానీ దానికి ఆ ఊరి జమీందారు, ప్రజలు ఒప్పుకోరు

అయితే మరల అలాగే ఇంకొక జంట హత్యలు జరుగుతాయి అయితే హత్యలు జరిగే ముందు గోడ లు మీద ఎవరికి మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయో రాస్తారు వాళ్ళు వెంటనే చనిపోతారు అసలు ఇంతకీ ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్నది సినిమా కథ 

ఇందులో పాయాల్ పాత్ర ఏమిటి అన్నది మిగిలిన కథ ఒక పల్లెటూరు నేపద్యంలో జరిగే హత్యలు కథ అవి ఎవరు చేస్తున్నారు అన్నది మిస్టరీ బాగానే ఉంది సినిమా కానీ అక్కడక్క డ కొన్ని సన్నివేశాలు పెద్దవారికి మాత్రమే

ఈ సినిమాకు కొనసాగింపుగా రెండవ భాగం కూడా ఉన్నటుంది  !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...