Wold cup అలా ముగిసింది ఎలా T 20 series ప్రారంభం అవుతున్నాయి ఆస్ట్రేలియా పై 5 T 20 ఆడనున్న భారత్ జట్టును bcci ప్రకటించింది ఒక సారి జట్టు సభ్యులను చూద్దాం !!!
Aus vs ind T 20 series Indian team
Surya Kumar Yadav (కెప్టెన్)
Ruturaj gaikwad (wise captain)
Shreyas ayyer
Ishan kishan
Yasaswi jaiswal
Tilak Varma
Rinku Singh
Jitesh Sharma (wicket keeper)
Washington Sundar
Axar Patel
Shivam Dube
Ravi bishnoy
Arshadeep Singh
Praseed Krishna
Aavesh Khan
Mukesh Kumar
ఈ మ్యాచ్ లు నవంబర్ 23 నుండి మన దేశం లో జరగనున్నాయి ఈ మ్యాచ్ షెడ్యూల్ ఒక సారి చూద్దాం
1 match November 23 వైజాగ్
2 match November 26 తిరువనంతపురం
3 match November 28 గౌహతి
4 match December 1 రాయ్ పూర్
5 match December 3 బెంగళూరు
Aus vs Ind T 20 Series
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి