7, డిసెంబర్ 2023, గురువారం

Doota webseries review, నాగ చైతన్య "దూత " వెబ్ సెరీస్ పై నా అభిప్రాయం !!!


 Doota webseries నాగ చైతన్య మొదటి సారి విక్రమ్ k కుమార్ డైరెక్షన్ లో వచ్చిన doota webseries Amazon prime లో అందుబాటులో ఉంది ఇంకా ఈ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

Doota webseries review in Telugu ఇందులో హీరో సమాచార దిన పత్రిక కు చీఫ్ ఎడిటర్ గా నియమిత మవుతాడు అయితే కొంతమంది తనతో పాటు ఆ పత్రిక లో జాయిన్ అవుతారు అయితే ఆ కార్య క్రమం ముగించుకుని తన భార్య, పాప ,కుక్కతో తిరుగు ప్రయాణం ఇంటికి వెళ్తాడు ఒక చోట కార్ ఆగిపోతుంది అయితే అక్కడ డాబా లో ఏమైనా తిందామని వాళ్ళ ఫ్యామిలీ బయటకు వస్తుంది అప్పుడే ఒక లారీ ఆ కార్ ను డీ కొడుతుంది అందులో ఉండే కుక్క చనిపోతుంది ఈ విషయం హీరో ఆ హోటల్ లో డాబా లో ఉండే చిన్న కాగితంలో రాసి ఉంటుంది అచ్చం అలానే జరుగుతుంది ఈ ఏక్సిడెంట్ 

అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది తన జీవితంలో జరిగే ప్రతి విషయం తనకు ముందే కాగితం రూపంలో తెలుస్తుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మిగిలిన కథ వెబ్ సీరీస్ అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని బూతు పదాలు వాడారు ఒక సారి మొదలుపెడితే కథలో అల లీనం అయిపోతాం కాకపోతే webseries నిడివి ఎక్కువుగా ఉంది doota webseries review బాగుంది దాదాపు 6 గంటలు దాకా ఉంది 
Naga Chaitanya doota webseries review ఈ మధ్య కాలంలో వచ్చిన webseries లలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా బాగానే ఉంది కొద్దిగా లాగ్ అనిపించిన ఓవరాల్ గా బాగుంది మంచి టైం పాస్ ఈ వెబ్ series కథ మొత్తం వర్షం లో నే ఉంటుంది !!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......