23, నవంబర్ 2023, గురువారం

Puli Mada Review Netflix OTT లో విడుదల అయిన "పులి మడ" సినిమా పై నా అభిప్రాయం !!!

 Puli Mada Review telugu ఇది మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది ఇవాళ నుండి స్ట్రీమింగ్ కానుంది 

ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం  ఇందులో హీరో అడవిలో ఒక మారుమూల ప్రాంతంలో ఒంటరిగా జీవిస్తుంటారు తన తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు తల్లి మానసిక స్థితి అంతగా బాగోదు ఆమె కూడా కొన్నాళ్ళు తరువాత చనిపోతుంది Puli Mada Review అయితే తని ఎన్ని పెళ్లి సంబంధాలు చూసిన అవి చివరకు కుదరదు ఒక పెళ్లి చర్చ్ లో పెళ్లి వరకు వెళ్తుంది కానీ అది జరగదు 

తన పెళ్ళికి వచ్చిన బందువులు ఎంత చెప్పిన వినకుండా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని బాధపడతాడు అయితే చివరకు మందు , సిగరెట్ తాగుతూ ఆ అడవి చుట్టూ తిరుగుతాడు ఆ ఊరిలో అప్పటికి పులి తిరుగుతుంది అని ప్రచారం చేస్తారు పోలీస్ లు అయితే ఆ అడవిలో ఒక అమ్మాయి కనబడుతుంది తను కార్ చెడిపోయింది అని ఈ రాత్రి ఎక్కడైనా ఉండటానికి చోటు ఇమ్మని అడుగుతుంది హీరో తన ఇంటికి తీసుకువెళ్తాడు 

తాగిన మత్తులో ఆ అమ్మాయి పై అత్యాచారం చెద్దమనుకుంటడు అయితే మత్తులో కింద పడిపోయాడు Puli Mada Telugu review ఉదయం నిద్ర లేచి చూసే సరికి ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది ఆ తరువాత Netflix OTT కథ ఏమి జరిగింది అన్నది కథ 

అంతగా ఏమి లేదు సినిమా లో చూడ దగ్గ విశేషం ఏదైనా ఉందంటే అది ఈ సినిమాలో చూపించే location లు మాత్రమే 


నేను ఊహించినంత గా ఏమి లేదు సినిమా లో జస్ట్ below average అంతే !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......