28, నవంబర్ 2023, మంగళవారం

The village Web series పై నా అభిప్రాయం !!!

 The village webseries తమిళ్ హీరో ఆర్య నటించిన ద విలేజ్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఈ webseries కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో తన ఫ్యామిలీతో కలిసి ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు అయితే దారి మధ్యలో ఏక్సిడెంట్ వల్ల దారి మళ్లించి కట్టియల్ అనే గ్రామం నుండి వెళ్దాం అనుకుంటాడు అయితే అక్కడికి వెళ్ళిన తరువాత తన కార్ puncture అవుతుంది తన భార్య,తన పాప ,ఒక కుక్క ని కార్లో ఉండమని చెప్పి  ఆ ఊరిలో మెకానిక్ కోసం వెళ్తాడు అయితే అక్కడకు దగ్గరలోని ఒక బార్ లో కొంతమంది మనుషులు కనపడతారు అయితే వాళ్ళను సహాయం అడిగితే ఎవరు ముందుకు రారు ఆ ఊరి పేరు చెబితే అందరూ భయపడతారు 

Amazon prime the village webseries తిరిగి తన ఫ్యామిలీ ఎలా ఉందో చూద్దాం అని అక్కడికి వెళితే అక్కడ తన కార్ ఉండదు  ఇంతకీ ఆ గ్రామం పేరు చెబితే అందరూ ఎందుకు భయపడుతున్నారు అసలు ఆ గ్రామంలో ఏమి ఉంది అన్నది అసలు కథ 

మొత్తం 7 ఎపిసోడ్ లు ఉన్నాయి 3 ఎపిసోడ్ వరకు పరవాలేదు ఆ తరువాత హింస ఎక్కువ అయింది పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు !!!

25, నవంబర్ 2023, శనివారం

Naga Chaitanya "Dootha" దూత వెబ్ సీరీస్ ట్రైలర్ చూసారా ?

 Duta trailer నాగ చైతన్య నటించిన webseries దూత Duta Amazon prime లో డిసెంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది ఆ webseries trailer మీరు చూడండి !!!

24, నవంబర్ 2023, శుక్రవారం

Adi Kesava Movie Review వైష్ణవ తేజ్ ఆది కేశవ సినిమా పై నా అభిప్రాయం !!!

 Adi  Kesava movie review  ఉప్పెన సినిమా తో మంచి హిట్ సాధించిన మెగా మేనల్లుడు Vaishnav Tej వైష్ణవ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా ఆది కేశవ Adi kesava movie review telugu  సినిమా ఇవాళ విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

Image credit : YouTube 

ఇందులో హీరో ఒక బెవర్స్ గా తిరుగుతుంటాడు అయితే తల్లి చాటు బిడ్డగా పెరుగుతాడు ఇలా బేవర్స్ గా తిరుగుతున్నాడని ఒక ఉద్యోగం చూసుకోమని తల్లి తండ్రులు చెబుతారు ఒక కంపెనీ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు అయితే ఆ కంపెనీ సీఈఓ హీరోయిన్ అయితే హీరో హీరోయిన్ మొదటి చూపులోనే ప్రేమలో పడతారు హీరో కొంచెం ఇన్నోసెంట్ గా ఉండటంతో నచ్చుతాడు హీరో ముందు ఏదైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు వాళ్ళు ఎంతటి వారినైనా ఎదురిస్తాడు 

ఇలా కథ ముందుకు వెళ్తుండగా ఒక పెద్దాయన హీరోని చూసి హీరో ది రాయల సీమ అని హీరో వాళ్ల కుటుంబం వేరు అని చెబుతాడు అయితే హీరో అసలు background ఏంటి హీరోకి రాయల సీమ కి ఏమిటి సంబంధం అన్నది అసలు కథ Adi kesava movie review in Telugu 

Mass సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి చూడ వచ్చు !!!

23, నవంబర్ 2023, గురువారం

Puli Mada Review Netflix OTT లో విడుదల అయిన "పులి మడ" సినిమా పై నా అభిప్రాయం !!!

 Puli Mada Review telugu ఇది మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది ఇవాళ నుండి స్ట్రీమింగ్ కానుంది 

ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం  ఇందులో హీరో అడవిలో ఒక మారుమూల ప్రాంతంలో ఒంటరిగా జీవిస్తుంటారు తన తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు తల్లి మానసిక స్థితి అంతగా బాగోదు ఆమె కూడా కొన్నాళ్ళు తరువాత చనిపోతుంది Puli Mada Review అయితే తని ఎన్ని పెళ్లి సంబంధాలు చూసిన అవి చివరకు కుదరదు ఒక పెళ్లి చర్చ్ లో పెళ్లి వరకు వెళ్తుంది కానీ అది జరగదు 

తన పెళ్ళికి వచ్చిన బందువులు ఎంత చెప్పిన వినకుండా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని బాధపడతాడు అయితే చివరకు మందు , సిగరెట్ తాగుతూ ఆ అడవి చుట్టూ తిరుగుతాడు ఆ ఊరిలో అప్పటికి పులి తిరుగుతుంది అని ప్రచారం చేస్తారు పోలీస్ లు అయితే ఆ అడవిలో ఒక అమ్మాయి కనబడుతుంది తను కార్ చెడిపోయింది అని ఈ రాత్రి ఎక్కడైనా ఉండటానికి చోటు ఇమ్మని అడుగుతుంది హీరో తన ఇంటికి తీసుకువెళ్తాడు 

తాగిన మత్తులో ఆ అమ్మాయి పై అత్యాచారం చెద్దమనుకుంటడు అయితే మత్తులో కింద పడిపోయాడు Puli Mada Telugu review ఉదయం నిద్ర లేచి చూసే సరికి ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది ఆ తరువాత Netflix OTT కథ ఏమి జరిగింది అన్నది కథ 

అంతగా ఏమి లేదు సినిమా లో చూడ దగ్గ విశేషం ఏదైనా ఉందంటే అది ఈ సినిమాలో చూపించే location లు మాత్రమే 


నేను ఊహించినంత గా ఏమి లేదు సినిమా లో జస్ట్ below average అంతే !!!

22, నవంబర్ 2023, బుధవారం

Mangalavaram on OTT మంగళవారం సినిమా OTT లోకి రానుంది ?

 Mangalavaram movie OTT Paayal rajput హీరోయిన్ గా అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన సినిమా మంగళవారం Mangalavaram థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా Netflix OTT లో డిసెంబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

21, నవంబర్ 2023, మంగళవారం

IND vs AUS T20 Series T20 భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ ?

 Wold cup అలా ముగిసింది ఎలా T 20 series ప్రారంభం అవుతున్నాయి ఆస్ట్రేలియా పై 5 T 20 ఆడనున్న భారత్ జట్టును bcci ప్రకటించింది ఒక సారి జట్టు సభ్యులను చూద్దాం !!!

Aus vs ind T 20 series Indian team

Surya Kumar Yadav (కెప్టెన్)

Ruturaj gaikwad (wise captain)

Shreyas ayyer

Ishan kishan

Yasaswi jaiswal

Tilak Varma

Rinku Singh

Jitesh Sharma (wicket keeper)

Washington Sundar

Axar Patel

Shivam Dube

Ravi bishnoy

Arshadeep Singh

Praseed Krishna 

Aavesh Khan

Mukesh Kumar 

ఈ మ్యాచ్ లు నవంబర్ 23 నుండి మన దేశం లో జరగనున్నాయి ఈ మ్యాచ్ షెడ్యూల్ ఒక సారి చూద్దాం

1 match      November 23   వైజాగ్ 

2 match      November 26   తిరువనంతపురం

3 match      November 28     గౌహతి

4 match      December 1        రాయ్ పూర్

5 match      December 3       బెంగళూరు 

Aus vs Ind T 20 Series 

20, నవంబర్ 2023, సోమవారం

Vaishnav tej Adi kesava trailer "అది కేశవ ట్రైలర్ చూసారా ?

 Adi Kesava trailer వైష్ణవ తేజ్ Vaishnav Tej నటించిన కొత్త cinema ఆది కేశవ ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్  Trailer విడుదల అయింది ఈ సినిమా లో శ్రీ లీల sree Leela హీరోయిన్ గా నటిస్తుంది  ట్రైలర్ మీ కోసం !!!

19, నవంబర్ 2023, ఆదివారం

Mangalavaram movie review మంగళ వారం సినిమా పై నా అభిప్రాయం !!!


 Mangalavaram Movie review పాయల్ Rajput, అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన Rx 100 సినిమా గురించి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వచ్చిన మంగళ వారం Mangalavaram movie review in Telugu  సినిమా థియేటర్ లలో ఉంది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం!!!

మహాలక్ష్మి పురం అనే ఊరిలో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు ఆత్మ హత్య చేసుకున్నట్టు ఉంటారు అయితే వారిని ఎవరో చంపి వాళ్ళని ఆత్మ హత్య చేసుకున్నట్టు చిత్రీకరిస్తారు ఆ ఊరిలో మంగళ వారం హత్యలు జరుగుతాయి ఈ case ని solve చేయటానికి ఒక si Nandita Sweta ఆ శవాలకు post మార్టం చేయలంటుంది కానీ దానికి ఆ ఊరి జమీందారు, ప్రజలు ఒప్పుకోరు

అయితే మరల అలాగే ఇంకొక జంట హత్యలు జరుగుతాయి అయితే హత్యలు జరిగే ముందు గోడ లు మీద ఎవరికి మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయో రాస్తారు వాళ్ళు వెంటనే చనిపోతారు అసలు ఇంతకీ ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్నది సినిమా కథ 

ఇందులో పాయాల్ పాత్ర ఏమిటి అన్నది మిగిలిన కథ ఒక పల్లెటూరు నేపద్యంలో జరిగే హత్యలు కథ అవి ఎవరు చేస్తున్నారు అన్నది మిస్టరీ బాగానే ఉంది సినిమా కానీ అక్కడక్క డ కొన్ని సన్నివేశాలు పెద్దవారికి మాత్రమే

ఈ సినిమాకు కొనసాగింపుగా రెండవ భాగం కూడా ఉన్నటుంది  !!!

World Cup 2023 final ఊరిస్తున్న WORLD CUP Final match నేడు?

 Cricket world cup 2023 Final ఈ రోజు అనగా 19/11/2023 క్రికెట్ చరిత్రలో భారత్ కి మర్చి పోలేని రోజు అవుతుందా రోహిత్ Rohith Sharma కెప్టెన్సీ లో india final కు చేరుకుంది అయితే అవతల ప్రత్యర్థి ఆస్ట్రేలియా Australia 🦘 వాళ్ల ఆట ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే world cup 2023 Final 

ఎప్పుడో 20 సంవత్సరాలు క్రితం గంగూలీ ganguly కెప్టెన్సీ లో world cup లో పరాజయం పాలైంది మరి ఇప్పుడు ఏమి జరుగుతుంది అన్నది world cup match లో క్రికెట్ ఫ్యాన్స్ అందరు ఆసక్తిగా చూస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు match స్టార్ట్ అవుతుంది చూడాలి విజయం ఎవరిని వరిస్తుందో 

కపిల్ దేవ్ kapil dev కెప్టెన్సీ లో 1983 లో కప్ గెలిచారు మనవాళ్ళు ఆ తరువాత ధోనీ Mahindra sing dhoni కెప్టెన్సీ లో 2011 లో world cup గెలిచారు మరలా ఇవాళ ఆ అశ నెరవేరుతుందా చూడాలి 

ఇవాళ ఆదివారం Sunday క్రికెట్ ఫ్యాన్స్ అందరు match చూసేందుకు అధిక ఆసక్తి తో ఉంటారు ముచ్చటగా మూడో సారి కప్ గెలిస్తే బాగుండును అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు world cup final 2023

ఇండియా ఖచ్చితంగా కప్ గెలవాలని ఆకాంక్షిస్తూ 

All the best Team india !!!

18, నవంబర్ 2023, శనివారం

Tanuku YCP samajika sadikara yatra తణుకులో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర లో భాగంగా మీటింగ్ జరిగింది దానికి సంబంధించి వీడియో !!!

 Tanuku YCP samajika sadikara yatra తణుకు పట్టణంలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా కార్యకర్తలు, అభిమానులు తో ఈ రోజు తణుకు పట్టణం కోలాహలం గా ఉంది దానికి సంబందించిన వీడియో మీకోసం YSRCP tanuku constiqency Tanuku ycp 

17, నవంబర్ 2023, శుక్రవారం

Kannur squad Movie review మమ్ముట్టి కన్నురు స్క్వాడ్ సినిమా పై నా అభిప్రాయం !!!

 

Mammutty kannur squad  Review సినిమా Disney Hotstar లో November 17 నుండి స్ట్రీమింగ్ అవుతుంది అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
కేరళలోని kannur ప్రాంతానికి చెందినది ఈ కథ యదార్ధ సంఘటనలు గా తీసిన cinema అయితే పోలీసులు నేరాల్ని అరికట్టడానికి రెండు బృందాలను నియమిస్తారు అందులో ఒక బృందానికి నాయకుడు  మమ్ముట్టి తనకు అప్పగించిన కేసుల్ని నిజాయితీతో చేదించి డిపార్ట్మెంట్ కి మంచి పేరు తెస్తాడు Kannuru squad movie review in Telugu  అయితే ఆ ప్రాంతంలో ఒక దొంగతనం జరుగుతుంది ఆ దొంగతనం వల్ల ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తారు వాళ్ల కుటుంబాన్ని నాశనం చేస్తారు తనకు ఏలాగైన న్యాయం చేయాలని హీరో అనుకుంటాడు s.p ఈ case ని 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్డర్ వేస్తాడు అయితే హీరో వాళ్ల బృందం ఈ case ని ఎలా పరిష్కిరించారు అన్నది మిగిలిన కథ ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు కార్తీ ఖాకీ సినిమా గుర్తుకు వచ్చింది అయితే పరవాలేదు బాగానే ఉంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!

Tiger Nageswara Rao on OTT సడెన్ గా OTT లోకి వచ్చిన టైగర్ నాగేశ్వర్ రావు ఎందులో అంటే ?

   Tiger  Nageswara Rao On OTT మహరాజ్ నటించిన టైగర్ నాగేశ్వర రావు మూవీ సడెన్ గా Amazon prime లో దర్శనం ఇచ్చింది అది నవంబర్ 17 నుండి స్ట్రీమింగ్ అవుతుంది Mass maha Raj Ravi Teja latest movie 

15, నవంబర్ 2023, బుధవారం

Release కార్తీ జపాన్ మూవీ OTT విడుదల ఎప్పుడంటే ?

 Japan OTT Release తమిళ్ హీరో కార్తీ నటించిన జపాన్ సినిమా థియేటర్ లలో పెద్దగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది ఇప్పు ఈ సినిమా Netflix OTT లోకి డిసెంబర్ మొదటి వారం లో రానుంది 

కార్తీ ఈ సినిమా లో గెటప్ , వాయిస్ వెరైటీ గా ఉంటుంది Japan movie OTT release !!!

13, నవంబర్ 2023, సోమవారం

Japan Movie Review కార్తీ నటించిన జపాన్ సినిమా రివ్యూ !!!


 Japan movie Review కార్తీ తమిళ్ అయినప్పటికీ తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది ఇంకా కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్ సినిమా థియేటర్ లలో సందడి చేస్తోంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
JapanMovie review Telugu ఇందులో హీరో ఒక దొంగ నగలు దుకాణంలో నగలు దొంగతనం చేస్తుంటాడు అయితే కథ మొదటిలో లో ఒక నగలు దుకాణంలో దొంగతనం జరుగుతుంది ఆ దొంగతనం చేసింది జపాన్ అని సాక్ష్యాలు దొరుకుతాయి అప్పటి నుండి పోలీసులు జపాన్ కోసం వెతుకుతుంటారు జపాన్ కి ఈ దొంగతనంకి సంబందం ఉండదు Japan movie review ఇంతకు అసలు దొంగతనం ఎవరు చేశారు ఎందుకని ఆ దొంగతనం జపాన్ మీదకు వేశారు అన్నది మిగిలిన సినిమా కథ karti Japan movie review
ఇందులో కార్తీ వేషం,భాష ఇంతకుముందు సినిమాలు భిన్నంగా ఉంటుంది ఇందులో హీరోయిన్ character కి పెద్ద స్కోప్ ఏమి ఉండదు ఇందులో జపాన్ తన దొంగిలించిన నగలుతో ఒక సినిమా తీస్తాడు ఆ సినిమా కి హీరోయిన్గా సంజు అనే అమ్మాయి నటిస్తుంది ఆమె నీ జపాన్ ప్రేమిస్తాడు కానీ తను ప్రేమించదు 
ఈ సినిమా కార్తీ ఫ్యాన్స్ కి ఆశించినంత ఏమి ఉండదు just కామెడీ గా try చేశారు
అన్నట్టు ఇందులో సునీల్ జపాన్ నీ పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు
JAPAN MOVIE REVIEW TELUGU 
జస్ట్ AVERAGE అంతే CINEMA !!!

12, నవంబర్ 2023, ఆదివారం

Sapta saagaraalu dati part 2 Trailer సప్త సముద్రాలు దాటి పార్ట్ 2 ట్రైలర్ చూసారా ?

 Sapta saagaraalu dati part 2 Trailer రక్షిత్ శెట్టి నటించిన సప్త సముద్రాల దాటి పార్ట్ 1 దాదాపు 2 నెలలు క్రితం అయింది ఇప్పుడు దానికి కొనసాగింపు గా 2 వ పార్ట్

Amazon prime లో November 17 న విడుదల అవుతుంది దానికి సంబంధించి ట్రైలర్ మీరు చూడండి

11, నవంబర్ 2023, శనివారం

Chandra Mohan ప్రముఖ నటుడు చంద్ర మోహన్ కన్నుమూత ?

Actor Chandra mohan తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు చంద్ర మోహన్ ఇవాళ తుది శ్వాస విడిచారు ఆయనకు ప్రముఖులు నివాళులు అర్పించారు Chandra Mohan 

Pak vs Eng క్రికెట్ వరల్డ్ కప్ లో ఈ రోజు పాకిస్తాన్ vs ఇంగ్లాండ్ match !!!

 Eng vs Pak క్రికెట్ వరల్డ్ కప్ లో ఈ రోజు పాకిస్తాన్. Vs ఇంగ్లాండ్ మధ్య match. జరుగుతుంది ఈ రోజు ఇంగ్లాండ్ toss గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది

పాకిస్తాన్ కి సెమీస్ కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ ఎక్కువ రన్ రేట్ తో గెలవాల్సిన match Pak vs Eng CWC 2023

The Road movie review త్రిష నటించిన The Road సినిమా పై నా అభిప్రాయం !!!

The Road movie review త్రిష  నటించిన తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో ఆహా OTT లోకి అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

త్రిష నటించిన ఈ సినిమా థ్రిల్లర్ సినిమా కథ విషయానికి వస్తే త్రిష ఒక హౌజ్ వైఫ్ భర్త,తన పిల్లాడితో సంతోషంగా జీవితం సాగిస్తుంది తన భర్త సంపాదన కోసం విదేశాలకు వెల్లిసంపడిస్తాడు అయితే తన కొడుకు birthday కోసం తన భర్త ఇంటికి వస్తాడు అయితే కొడుకు birthday కన్య కుమారిలో జరుపుకోవాలని కార్ లో ప్రయాణం చేద్దాం అనుకుంటారు అయితే అప్పటికే త్రిష Aha OTT మరోమారు pregnent గా ఉంటుంది ఎందుకు ఎక్కువ దూరం ప్రయాణించి కూడదు అని తను రాను అని వాళ్ళని కారులో పంపిస్తుంది అయితే వాళ్లకు అనూహ్యంగా ఏక్సిడెంట్ జరుగుతుంది The road movie review in Telugu 
Accident తన వాళ్లకు మాత్రమే జరగలేదని ఆహైవే లో చాలా ఏక్సిడెంట్ లు అలాగే జరుగుతున్నాయి అని తెలుసుకుంటుంది ఆ ఏక్సిడెంట్ లు ఎందుకు జరుగుతున్నాయి వాటి వెనుక ఎవరు ఉన్నారు అన్నది మిగిలిన కథ పరవాలేదు బాగుంది ఒక సారి చూడ వచ్చు !!!
థ్రిల్లింగ్ స్టోరీ మరో జీవితంలో అన్ని పోగొట్టుకున్న వ్యక్తి గురించి ఇందులో చూపడం జరిగింది aaa వ్యక్తి కి ఈ కథకీ ఏమిటి సంబంధం అన్నది ఈ సినిమా కథ !!!

9, నవంబర్ 2023, గురువారం

రవి తేజ "టైగర్ నాగేశ్వర్ రావు " OTT విడుదల!!!

 Tiger nageswra Rao OTT release మాస్ మహా రాజ్ రవితేజ నటించిన సినిమా థియేటర్ లలో సందడి చేసింది దసరా సందర్భంగా విడుదల అయిన సినిమా థియేటర్ లలో పెద్దగా ఆడలేదు ఐతే ఇప్పుడు ఈ సినిమా OTT లో సందడి చేయనుంది 

ఇప్పుడు ఈ సినిమా Amazon prime లో November 24 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

Valatty movie review వాలట్టి సినిమా పై నా అభిప్రాయం !!!

 

Valatty movie reveiw ఇది ఒక మలయాళీ డబ్బింగ్ సినిమా తెలుగులోకి డిస్నీ+hotstar లో అందుబాటులో ఉంది ఇందులో కుక్కలకు సంబంధించి కథ ఉంటుంది ఇప్పుడు అసలు కథ ఏమిటో చూద్దాం !!!

Valatty movie review Telugu ఒక ఇంటిలో క్రిస్టియన్లు ఉంటారు. ఆ పక్కనే ఒక హిందూ కుటుంబం ఉంటుంది అయితే ఇద్దరి ఇంటిలో రెండు కుక్కలు ఉంటాయి ఒకటి ఆడది ఒకటి మగది అయితే ఈ రెండు కుక్కలు. కలిసి తిరుగుతూ ఉంటాయి అది వాళ్ళింటిల్లో ఇష్టం ఉండదు వాళ్ల ఇంటిలో ఒప్పుకోవటం లేదని ఆ కుక్కలు బయటకు వెళ్లిపోతాయి అచ్చం హీరో హీరోయిన్ ప్రేమించుకుని ఎలా బయటకు వీళ్ళిపోతారో అలాగే vellatty movie review అల బయటకు వేళ్ళిన వాటి జీవితాలు ఎలా మారింది అన్నది మిగిలిన కథ
ఇందులో ఆడ కుక్క pregnent 
Valatty movie review పెంపుడు కుక్కలు గా బతికిన ఈ కుక్కలు బయట ఎలా బతికాయి అన్నది సినిమా కథ బాగుంది హాస్యానికి ఒక సారి చూడవచ్చు ఇందులో. కుక్కలు మాట్లాడుకుంటూ ఉంటాయి అచ్చం మన మనుషులు మాట్లాడి నట్టుగా చిన్న పిల్లలకి బాగుంటుంది ఈ సినిమా !!!

6, నవంబర్ 2023, సోమవారం

క్రికెట్ world కప్ లో ఒక ఆశ్చర్య కరమైన సంఘటన sri lanka vs bangaledesh match !!!

 క్రికెట్ వరల్డ్ కప్ లో ఒక విచిత్ర సంఘటన జరిగింది అది ఏమిటి అంటే ఇవాళ అనగా 6/11/2023 శ్రీ లంక vs bangaladesh match మధ్యలో శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా 4 వికెట్ లు పడ్డాయి ఆ తరువాత ఒక బ్యాట్స్మెన్ మాథ్యూస్ క్రిజ్ లోకి వచ్చాడు కానీ తన హెల్మెట్ సరిగ్గా లేనందున ఆట కి కొద్ది సేపు విరామం కల్పించాడు అయితే అంపైర్ దాని టైం ఔట్ గా ప్రకటించాడు దానితో మాథ్యూస్ బ్యాటింగ్ చేయకుండానే వెనుదిరిగాడు

ఇది మాత్రం చాలా కాలం గుర్తు ఉంటుంది మాథ్యూస్ bangaladesh captain ని అడిగాడు కానీ దానికి bangaladesh కెప్టెన్ దానికి ఒప్పుకోలేదు కానీ ఇది ఈ సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది !!!

అనుకున్న టైమ్ కంటే ముందుగా వస్తున్న లియో OTT విడుదల ?

 లియో OTT November 20 లేదా 21 న విడుదల అవుద్ది అనుకున్నారు కానీ Netflix OTT లో November 16 నుండి స్ట్రీమింగ్ కానుంది సో ఫ్యాన్స్ కొంచెం సంతోషం !!!

వన్డే లలో 49 వ సెంచురి సాధించిన విరాట్ కోహ్లీ !

 విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు అయితే నిన్న జరిగిన one day world cup match India vs South Africa match లొ సెంచరీ సాధించాడు అయితే ఇది ఇప్పటివరకు ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీ ల తో సమం చేశాడు 

ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ లో జరిగింది toss గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 326  పరుగులు చేసింది భారీ లక్ష్యంతో దిగిన సౌత్ ఆఫ్రికా చాలా తక్కువ మొత్తానికి 83 పరుగులకు allout అయింది !!!

4, నవంబర్ 2023, శనివారం

శంకర్ భారతీయుడు 2 intro చూసారా?

 శంకర్,కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు సినిమా 1996 విడుదల పెద్ద విజయాన్ని సాధించింది ఇప్పుడు 2 వ పార్ట్ గా భారతీయుడు 2 వస్తుంది ఈ intro ఒక సారి మీరు చూడండి !!!!

3, నవంబర్ 2023, శుక్రవారం

Skanda movie review "స్కంద" సినిమా పై నా అభిప్రాయం !!!

 Skanda movie Review రామ్ పోతినెని,బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన స్కంద సినిమా అక్టోబర్ లో థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు OTT లో కి వచ్చింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం !!!

ఒక పెద్ద business man అరెస్ట్ అవ్వటంతో సినిమా మొదలు అవుతుంది అతడిని ఉరి శిక్ష పడుతుంది ఇలా జరుగుతుండగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిలో తన కూతురి పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లికి వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు వస్తాడు ఆ పెళ్లి కూతుర్ని తీసుకుని వెళతాడు అయితే ఆ విషయం పెళ్లి కూతురి తండ్రికి, వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి కి పెద్ద గొడవ జరుగుతుంది  Skanda movie Review అయితే అప్పుడు హీరో వేరే ముఖ్యమంత్రి  ఇంటికి వెళ్ళి కూతుర్ని, తను ఎత్తుకు వచ్చిన వేరే ముఖ్యమంత్రి కూతుర్ని ఇద్దరినీ తీసుకువెళ్తాడు

అసలు హీరో ఎందుకు వాళ్ళిద్దరినీ తీసుకువెళ్తాడు ముందట ఆ business మాన్ నీ ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది అసలు సినిమా కథ 

ఇందులో బోయపాటి action పక్కగా కనపడుతుంది అలాగే జనం కూడా దండిగానే ఉన్నారు cinema అంతా మళ్ళీ ఈ సినిమా కి రెండవ పార్ట్ కూడా ఉందట Skanda movie Review

 అంత మాస్ యాక్షన్ నరకుడు,చంపుడు, కొట్టుడు ఇదే సినిమా మాస్ కు తప్ప క్లాస్ తగదు ఈ సినిమా !!!
 

2, నవంబర్ 2023, గురువారం

పొలిమేర 2 ట్రైలర్ చూసారా ?

 ఎప్పుడో సంవత్సరం క్రితం OTT లో విడుదల అయిన పొలిమేర ఎటువంటి అంచనాలు లేకుండా సస్పెన్స్ థ్రిల్లర్ గా మంచి కిక్ ఇచ్చింది ఇప్పుడు దానికి కొనసాగింపుగా పొలిమేర 2 పార్ట్ ట్రైలర్ విడుదల అయింది మీరు ఒక లోక్ వేయండి !

విక్రమ్ thangalan టీజర్ చూసారా ?

 చియాన్ విక్రమ్ నటించిన సినిమా thangalan సినిమా టీజర్ నీ చిత్ర యూనిట్ విడుదల చేశారు పా రంజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ మీరు చూడండి !!!

1, నవంబర్ 2023, బుధవారం

విజయ్ "లియో" OTT ఎప్పుడో తెలుసా !!!

 దళపతి విజయ్,లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన leo cinema దసరా కానుకగా థియేటర్ లలో సందడి చేసింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి రాబోతుంది ఈ సినిమా విడుదల అయిన నాలుగు వారాలు తరువాత అనగా నవంబర్ 21 న Netflix OTT లోకి అందుబాటులోకి రానుంది దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది !!!

మేటి మాట !!!