29, నవంబర్ 2020, ఆదివారం

కలర్ ఫోటో సినిమాపై నా అభిప్రాయం !!!

 ప్రేమ కధలు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి అలాగే మన చుట్టూ పక్కల జరిగే వాస్తవ సంఘటన లాగే ఉంటాయి ప్రేమ కు రంగుతో, కులంతో,మతంతో పనిలేదు దానికి ఎటువంటి హద్దులు ఉండవు

ఇక సినిమా విషయానికి వస్తే ఒక గొప్పింటి అమ్మాయి,ఏమి లేనటు వంటి కనీసం అందంగా కూడా లేనటువంటి అబ్బాయికి జరిగిన పేమ కథే ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు చూసిఉంటాము కానీ ఈ సినిమాలో హీరో చివరికి చనిపోతాడు 

అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఈ సినిమా పాత రోజుల్లో తీసినటువంటి సినిమా కానీ సినిమా మాత్రం ఒకసారి చూడ వచ్చు !!!

23, నవంబర్ 2020, సోమవారం

Middle class melodyes సినిమా పై నా అభిప్రాయం !!!

 మధ్య తరగతి జీవితాలు కష్టాలు,కోరికలు, సంతోషం, బాధ ఇవన్నీ కల్గిన జీవితాలు మన చుట్టూ జరిగే కథలే తెరపై చూడటంలో కొంత ఆసక్తి ఉంటుంది

అటువంటిది ఈ సినిమా సినిమా మాత్రం ఒకసారి చూడవచు హీరో నాన్న గారి పాత్ర అద్భుతంగా చాలా బాగా నటించారు

హీరో పాత్ర కూడా బాగుంది సినిమా బాగుంది జీవితంలో అనుకున్న ఆశయానికి నిలబడి ఎన్ని ఒడిదుదుకులు వచ్చిన విజయం సాధించటమే !!!

18, నవంబర్ 2020, బుధవారం

ఆకాశమే నీ హద్దు సినిమాపై నా అభిప్రాయం !!!

 మనిషికి ఉన్న అవసరం నుండే గొప్ప ఆలోచనలకు మూలం ఈ మాట ఈ సినిమా కు సరిగ్గా నప్పుతుంది ఒక గొప్ప ఆలోచనకు ఎన్నో అవమానాలు,అనుమానాలు ఎదురు అవుతాయి

వాటిని ఎదురొడ్డి నిలబడినప్పుడే విజయం సాధ్యపడుతుంది ఈ సినిమాలో సూర్య నటించ లేదు జీవించారు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది సుధ కొంగరా దర్శకత్వం చాలా బాగుంది 

ఈ సినిమా ఒక మంచి సినిమా గా నిలబడుతుంది అందరూ చూడవలసిన ఒక మంచి సినిమా !!!

3, నవంబర్ 2020, మంగళవారం

మేటి మాట !!!


 

సైకో సినిమా పై నా అభిప్రాయం !!!

 సైకో సినిమా టైటిల్ లొనే మంచి హార్రర్ సినిమా అయి వుంటుందని చూసాను కానీ ఇక్కడ హర్రర్ కనిపించలేదు ఒక మూస పద్దతిలో సాగింది సినిమా

ఉదయనిధి అంధుడి పాత్రకు న్యాయం చేశారు సినిమాలో ఒక్క సన్నివేశం కూడా అంతగా ఆకట్టుకోలేదు అదితి నటన కొంచెం పరవాలేదు అనిపించింది దసరా కి T. V లో వచ్చింది కానీ మనం చూడలేదు

ఆ తరువాత మొన్న కాలి దొరికితే చూసాను కానీ సినిమా మాత్రం అంతగా ఏమి బాగోలేదు !!!

Om bhim bush Movie Review !!!

 Om bhim bush Movie review in Telugu శ్రీ విష్ణు,రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శిి ముగ్గురు నటించిన సినిమా om bhim bush ఇంకా ఈ సినిమా కథ ఏమిటో చ...