3, నవంబర్ 2023, శుక్రవారం

Skanda movie review "స్కంద" సినిమా పై నా అభిప్రాయం !!!

 Skanda movie Review రామ్ పోతినెని,బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన స్కంద సినిమా అక్టోబర్ లో థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు OTT లో కి వచ్చింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం !!!

ఒక పెద్ద business man అరెస్ట్ అవ్వటంతో సినిమా మొదలు అవుతుంది అతడిని ఉరి శిక్ష పడుతుంది ఇలా జరుగుతుండగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిలో తన కూతురి పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లికి వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు వస్తాడు ఆ పెళ్లి కూతుర్ని తీసుకుని వెళతాడు అయితే ఆ విషయం పెళ్లి కూతురి తండ్రికి, వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి కి పెద్ద గొడవ జరుగుతుంది  Skanda movie Review అయితే అప్పుడు హీరో వేరే ముఖ్యమంత్రి  ఇంటికి వెళ్ళి కూతుర్ని, తను ఎత్తుకు వచ్చిన వేరే ముఖ్యమంత్రి కూతుర్ని ఇద్దరినీ తీసుకువెళ్తాడు

అసలు హీరో ఎందుకు వాళ్ళిద్దరినీ తీసుకువెళ్తాడు ముందట ఆ business మాన్ నీ ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది అసలు సినిమా కథ 

ఇందులో బోయపాటి action పక్కగా కనపడుతుంది అలాగే జనం కూడా దండిగానే ఉన్నారు cinema అంతా మళ్ళీ ఈ సినిమా కి రెండవ పార్ట్ కూడా ఉందట Skanda movie Review

 అంత మాస్ యాక్షన్ నరకుడు,చంపుడు, కొట్టుడు ఇదే సినిమా మాస్ కు తప్ప క్లాస్ తగదు ఈ సినిమా !!!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......