18, జనవరి 2026, ఆదివారం

Kanta movie review in telugu !!!


 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమాలో సముద్రఖని ఒక డైరెక్టర్ తన తల్లి జ్ఞాపకాలతో ఒక సినిమా తీద్దాం అనుకుంటాడు అయితే ఆ సినిమా పేరు శాంత అయితే సముద్రఖని ఎవరులేని దుల్కర్ సల్మాన్ ఇంటికి తీసుకువచ్చి తన కు నటన నేర్పి ఒక స్టార్ ను చేస్తాడు అయితే సముద్రఖని డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన శాంత సినిమా ను దుల్కర్ సల్మాన్ తో సగం పూర్తి చేస్తాడు అయితే అయితే స్టార్ హీరో అనే అహం తో హీరో డైరెక్టర్ మాటను లెక్క చేయకుండా తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అది డైరెక్టర్ కు నచ్చలేదు దానితో హీరో నీ అవమానిస్తాడు అక్కడితో ఆ షూటింగ్ ఆగిపోతుంది

ఆ తరువాత కొద్దిరోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అయితే దానికి పెట్టుబడి హీరో పెడతాడు కాబట్టి హీరో చెప్పినట్టు శాంత కాకుండా కాంత అనే టైటిల్ పెడతారు అయితే డైరెక్టర్ ,హీరో కి మద్యలో హీరోయిన్ వస్తుంది హీరోయిన్ మొదట డైరెక్టర్ చెప్పినట్టు చేస్తుంది ఆ తర్వాత హీరో సైడ్ కి మారుతుంది ఇలా కథ ముందుకు సాగుతుంది 

ఒక రోజు హీరోయిన్ ఎవరో చంపేస్తారు ఆ చంపింది ఎవరు అన్నది మిగిలిన కథ ఆ చంపిన వ్యక్తి హీరో లేదా డైరెక్టర్ అన్నది మిగిలిన కథ 

ఈ సినిమాలో రానా దగ్గుబాటి పోలీస్ పాత్రలో నటించటం జరిగింది ఆ హత్య ఎవరు చేశారు అన్నది కనిపెట్టడం అతని పని 

పాత కాలపు సన్నివేశాలు కథ చాలా స్లో నేరేషన్ లో నడుస్తుంది కాబట్టి మనకు టైమ్ ఉంటేనే చూడాలి లేకపోతే స్కిప్ చేయడం బెటర్ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...