19, నవంబర్ 2023, ఆదివారం

World Cup 2023 final ఊరిస్తున్న WORLD CUP Final match నేడు?

 Cricket world cup 2023 Final ఈ రోజు అనగా 19/11/2023 క్రికెట్ చరిత్రలో భారత్ కి మర్చి పోలేని రోజు అవుతుందా రోహిత్ Rohith Sharma కెప్టెన్సీ లో india final కు చేరుకుంది అయితే అవతల ప్రత్యర్థి ఆస్ట్రేలియా Australia 🦘 వాళ్ల ఆట ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే world cup 2023 Final 

ఎప్పుడో 20 సంవత్సరాలు క్రితం గంగూలీ ganguly కెప్టెన్సీ లో world cup లో పరాజయం పాలైంది మరి ఇప్పుడు ఏమి జరుగుతుంది అన్నది world cup match లో క్రికెట్ ఫ్యాన్స్ అందరు ఆసక్తిగా చూస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు match స్టార్ట్ అవుతుంది చూడాలి విజయం ఎవరిని వరిస్తుందో 

కపిల్ దేవ్ kapil dev కెప్టెన్సీ లో 1983 లో కప్ గెలిచారు మనవాళ్ళు ఆ తరువాత ధోనీ Mahindra sing dhoni కెప్టెన్సీ లో 2011 లో world cup గెలిచారు మరలా ఇవాళ ఆ అశ నెరవేరుతుందా చూడాలి 

ఇవాళ ఆదివారం Sunday క్రికెట్ ఫ్యాన్స్ అందరు match చూసేందుకు అధిక ఆసక్తి తో ఉంటారు ముచ్చటగా మూడో సారి కప్ గెలిస్తే బాగుండును అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు world cup final 2023

ఇండియా ఖచ్చితంగా కప్ గెలవాలని ఆకాంక్షిస్తూ 

All the best Team india !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......