Japan movie Review కార్తీ తమిళ్ అయినప్పటికీ తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది ఇంకా కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్ సినిమా థియేటర్ లలో సందడి చేస్తోంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
JapanMovie review Telugu ఇందులో హీరో ఒక దొంగ నగలు దుకాణంలో నగలు దొంగతనం చేస్తుంటాడు అయితే కథ మొదటిలో లో ఒక నగలు దుకాణంలో దొంగతనం జరుగుతుంది ఆ దొంగతనం చేసింది జపాన్ అని సాక్ష్యాలు దొరుకుతాయి అప్పటి నుండి పోలీసులు జపాన్ కోసం వెతుకుతుంటారు జపాన్ కి ఈ దొంగతనంకి సంబందం ఉండదు Japan movie review ఇంతకు అసలు దొంగతనం ఎవరు చేశారు ఎందుకని ఆ దొంగతనం జపాన్ మీదకు వేశారు అన్నది మిగిలిన సినిమా కథ karti Japan movie review
ఇందులో కార్తీ వేషం,భాష ఇంతకుముందు సినిమాలు భిన్నంగా ఉంటుంది ఇందులో హీరోయిన్ character కి పెద్ద స్కోప్ ఏమి ఉండదు ఇందులో జపాన్ తన దొంగిలించిన నగలుతో ఒక సినిమా తీస్తాడు ఆ సినిమా కి హీరోయిన్గా సంజు అనే అమ్మాయి నటిస్తుంది ఆమె నీ జపాన్ ప్రేమిస్తాడు కానీ తను ప్రేమించదు
ఈ సినిమా కార్తీ ఫ్యాన్స్ కి ఆశించినంత ఏమి ఉండదు just కామెడీ గా try చేశారు
అన్నట్టు ఇందులో సునీల్ జపాన్ నీ పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు
JAPAN MOVIE REVIEW TELUGU
జస్ట్ AVERAGE అంతే CINEMA !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి