9, నవంబర్ 2023, గురువారం

రవి తేజ "టైగర్ నాగేశ్వర్ రావు " OTT విడుదల!!!

 Tiger nageswra Rao OTT release మాస్ మహా రాజ్ రవితేజ నటించిన సినిమా థియేటర్ లలో సందడి చేసింది దసరా సందర్భంగా విడుదల అయిన సినిమా థియేటర్ లలో పెద్దగా ఆడలేదు ఐతే ఇప్పుడు ఈ సినిమా OTT లో సందడి చేయనుంది 

ఇప్పుడు ఈ సినిమా Amazon prime లో November 24 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Home Town web series పై నా అభిప్రాయం !!!

 హోమ్ టౌన్ web సిరీస్ AHA OTT లో విడుదల అయింది ఈ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రలో నటించటం జరిగింది  90s వెబ్ సిరీస్ అందరూ ...