27, సెప్టెంబర్ 2020, ఆదివారం

జల్లి కట్టు సినిమాపై నా అభిప్రాయం !!!

 మనిషి ఎంత నాగరికతతో జీవిస్తున్న తన మూలాలను ఏదొక సందర్భంలో బయటపడతాయి అలాంటిదే జల్లికట్టు సినిమా 

ఒక అడవి ప్రాంతం ఉంటుంది అక్కడ నివసించే ప్రజలు గొడ్డు మాసం చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అక్కడ ఒక అడవి దున్నపోతును చంపుతుండగా అది తప్పించుకుని పారిపోతోంది దాన్ని పట్టుకుని చంపేటమే జల్లికట్టు సినిమా

సినిమా చాలా సహజంగా తీశారు బోర్ కొడుతుంది సినిమా చూడలనిపిస్తుంది బాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం విసుగును పుట్టిస్తుంది సినిమా మాత్రం ఒకసారి చూడవచ్చు !!!

16, సెప్టెంబర్ 2020, బుధవారం

Forensic సినిమా పై నా అభిప్రాయం

 Supence, థ్రిల్లర్ సినిమాలు మంచి పట్టువదలని స్క్రిప్ట్ తో వస్తే ఖచ్చితంగా ఫలితం బాగుంటుంది ఇక ఈ మధ్య వచ్చిన సినిమా forencic మలయాళం సినిమా తెలుగులో వచ్చింది

సినిమా మాత్రం ఒకసారి చూడవచ్చు 6 నుండి 10 సంవత్సరాలు లోపు చిన్న పిల్లల్ని కిడ్నప్ చేసి హత్య చేస్తాడు హంతకుడు అతడిని forencic లాబ్ లో చేసే హీరో ఎలాగ పట్టుకున్నాడన్నది కథ

కథ ఎక్కడ బోర్ కొట్టదు థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది !!!

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

మేటి మాట !!!


 

మేటి మాట !!!


 

నాని నటించిన V సినిమా పై నా అభిప్రాయం !!!

 Natural star నాని నటించిన V సినిమా థియేటర్ లో కాకుండా అమెజాన్ ప్రైమ్ లో నిన్న రిలీజ్ అయ్యింది ఈమధ్య సినిమాలు ఏమి చూడలేదు ఈ రోజు ఆదివారం సెలవు కావటంతో V సినిమా చూసాను

కథ కొంచెం రొటీన్ గా ఉన్న నాని neghtive పాత్ర సినిమా పై ఆసక్తి చూపుతుంది సుధీర్ బాబు పోలీస్ పాత్రలో బాగా మెప్పించారు

కానీ స్టోరీ మాత్రం పాత రివెంజ్ కథలను తీసినట్టుంది బాక్గ్రౌండ్ స్కోర్ కూడా రాక్షసుడు సినిమాలో పొలినట్టుంది పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు

సినిమా మొత్తం నాని కోసం ఒకసారి చూడవచ్చు ఫైట్స్ మాత్రం ok

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...