క్రికెట్ వరల్డ్ కప్ లో ఒక విచిత్ర సంఘటన జరిగింది అది ఏమిటి అంటే ఇవాళ అనగా 6/11/2023 శ్రీ లంక vs bangaladesh match మధ్యలో శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా 4 వికెట్ లు పడ్డాయి ఆ తరువాత ఒక బ్యాట్స్మెన్ మాథ్యూస్ క్రిజ్ లోకి వచ్చాడు కానీ తన హెల్మెట్ సరిగ్గా లేనందున ఆట కి కొద్ది సేపు విరామం కల్పించాడు అయితే అంపైర్ దాని టైం ఔట్ గా ప్రకటించాడు దానితో మాథ్యూస్ బ్యాటింగ్ చేయకుండానే వెనుదిరిగాడు
ఇది మాత్రం చాలా కాలం గుర్తు ఉంటుంది మాథ్యూస్ bangaladesh captain ని అడిగాడు కానీ దానికి bangaladesh కెప్టెన్ దానికి ఒప్పుకోలేదు కానీ ఇది ఈ సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి