5, జూన్ 2023, సోమవారం

అహింస సినిమా పై నా అభిప్రాయం !!!

 అహింస సినిమా తేజ డైరెక్షన్ లో దగ్గుపాటి అభిరామ్ హీరోగా తొలి పరిచయం వచ్చిన సినిమా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో,హీరోయిన్ బావ, మరదళ్లు ఒకరు అంటే ఒకరికి ఇష్టం ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు నిశ్చితార్దం కూడా జరుగుతుంది అయితే అంతలో ఆ వూళ్ళో ఉండే ఒక ధనవంతుడు కొడుకులు హీరోయిన్ పై అఘాయిత్యం చేస్తారు అయితే హీరో వాళ్ళ పై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అన్నది కథ 

తేజ ప్రతి సినిమాలో ఉండే లవ్ స్టొరీ ఇందులో కామన్ గా ఉంది తేజ తను తీసిన ప్రతి సినిమా ఈ సినిమాలో కనబడుతుంది !!!


సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...