పిజ్జా 3 సినిమా పై నా అభిప్రాయం !!!


10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా విజయవంతం కాలేదు అయితే ఇప్పుడు దానికి కొనసాగింపుగా పిజ్జా 3 సినిమా వచ్చింది అయితే ఇప్పుడు కథ ఎలా ఉందో ఒకసారి చూద్దాం
పిజ్జా 3 లో ఒక చిన్న మమ్మీ బొమ్మ ఉంటుంది అయితే అది ఎక్కడికి వెళితే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆత్మలు వస్తాయి ఇందులో హీరో ఒక ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు అనుకోకుండా ఆ రెస్టారెంట్లో తనకు విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని తను షాపులో సీసీ కెమెరాలు పెడతాడు అయితే అందులో ఆత్మ ఉన్నట్టు తనకు తెలుస్తుంది అసలు ఆత్మ తను షాపులోకి ఎందుకు వచ్చింది తన ద్వారా చాలామంది చనిపోతుంటారు అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగని హీరో కనిపెడతాడు
అసలు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అన్నదే సినిమా మిగిలిన కథ
అంతగా ఏమీ లేదు సినిమా జస్ట్ యావరేజ్ అంతే !!!

Comments

Popular posts from this blog

" HIT the second case సినిమా పై నా అభిప్రాయం !!!

" వాల్తేర్ వీరయ్య" సినిమా పై నా అభిప్రాయం !!!

బూ " సినిమా పై నా అభిప్రాయం !!!