16, మార్చి 2019, శనివారం

నిశబ్దం

 నిశబ్దం మనిషిని భయపెడుతోంది
     నిశబ్దం మనిషిని ఆలోచింప చేస్తుంది
            నిశబ్దం ప్రశాంతంగా ఉంచుతుంది
                నిశబ్దం మనిషిని మనిషిలాగా మారుస్తుంది!!!

     నిశబ్దానికి ఆయుధంలాగా మారి
             మనకున్న అవసరాన్ని  తీర్చ కలిగే శక్తి ఉంది
                  నిశబ్దానికి మనలో ఉన్న సమర్థతను                                             బయటకు తీసే శక్తి ఉంది !!!
      

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...