13, మే 2025, మంగళవారం

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

 

శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్తుంటాడు అయితే అతనికి ఒక ఫ్రెండ్ వెన్నెల కిషోర్ తను సింగిల్ లైఫ్ జీవితాన్ని ఒక అమ్మాయితో ముగిద్దామని అనుకుంటాడు అయితే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు ఆ అమ్మాయి ఒక కార్లు షోరూం లో సేల్స్ లో పనిచేస్తుంది  అయితే మన హీరో ఆ అమ్మాయిని ఇంప్రెస్స్ చేద్దామని అనుకుంటాడు 

అనుకోకుండా మరొక అమ్మాయి మన హీరోని లవ్ చేస్తుంది ఈ ముక్కోణపు ప్రేమ కథ చివరకు ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ కామెడీ గా బాగానే ఉంది 

ఈ తరహా ప్రేమ కథలు మనం ఒకానొక టైమ్ లో చూసినవే అయితే శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ తో కామెడీ మరింత బాగుంది సినిమా ఒకసారి చూడ వచ్చు అయితే హీరో ముక్కోణపు ప్రేమ కథ ఎలా ముగిసింది దీనికి కొనసాగింపుగా సింగిల్ 2 కూడా వస్తున్నట్టు లాస్టులో చూపించటం జరిగింది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...