శ్రీకాంత్ అడ్డాల సినిమాలు అంటే కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాలు అనే ఒక ముద్ర ఉండేది ఇప్పుడు దానిని చెరిపేస్తూ మాస్ సినిమాలు వైపు పయనం సాగిస్తున్నట్లు ఉంది
ఇంకా ఈమధ్యనే విడుదల అయిన పెద కాపు సినిమా అమెజాన్ prime OTT లోకి అందుబాటులోకి వచ్చింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !
గోదావరి చుట్టుపక్కల ఒక గ్రామం 1982 లో అప్పటికి ఆ ఊరిలో బయ్యన్న, సత్తి రంగయ్య అనే ఇద్దరు అధికారం కోసం పాకులడుతూ ఉంటారు అయితే వారి కింద ఉండే మనుషులు చనిపోతుంటారు ఆ వూరి రాజకీయాలు వాళ్ళిద్దరూ మధ్యే ఉండేటట్లు ఉంటుంది అక్కడ రాజకీయం అయితే
సత్తి రంగయ్య దగ్గర హీరో వాళ్ల అన్నయ పనిచేస్తుంటారు వాళ్ల వాళ్ల రాజకీయాలకు హీరో వాళ్ల అన్నయ్య కనపడకుండా పోతాడు అప్పటికి ఒక కొత్త పార్టీ ఆ ఊరిలోకి ప్రవేశిస్తుంది అక్కడి రాజకీయలను హీరో ఎలా ఎదిరించి నిలబడ్డాడు ఆ కొత్త పార్టీ టిక్కెట్ ఎవరు ఇచ్చింది ఒక సామాన్యుడు రాజకీయం ఎలా ఉంటుంది అన్నది మిగిలిన సినిమా కథ
Cinema సాగుతుంది అంతే ఇందులో డైలాగ్స్ పట్టి పట్టి చూస్తే వింటేనే కానీ మనకు అర్థం కాదు అన్నట్టు ఇందులో అడ్డాల శ్రీకాంత్ సత్తి రంగయ్య కొడుకు కన్నబాబు గా నటిస్తాడు కుర్చికే పరిమితమైన పాత్రలో విలనిజం పండించాడు అంతగా ఏమి లేదు ఒక ఊరిలో జరిగే రాజకీయ పరిణామాలు వాటికి సామాన్యులు ఎలా బలి అవుతారు అన్నది సినిమా కథ !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి