12, మే 2022, గురువారం

" సర్కారు వారి పాట " సినిమా పై నా అభిప్రాయం !!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి దాదాపు కరోనా వల్ల 2 సంవత్సరాలు అయింది పెద్ద సినిమాలు ఒక్కక్కటి విడుదల అవుతున్నాయి ఇక సర్కారు వారి పాట  ఈ రోజు విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!

ఇందులో హీరో చిన్నప్పుడే వాళ్ళ తల్లి తండ్రిని కోల్పోతాడు వాళ్ళ మాస్టర్ ఒక అనాధ సరణాలయం లో జాయిన్ చేస్తాడు అక్కడి నుండి హీరో ఫారెన్ కంట్రీ లో ఫైనాన్స్ కంపెనీ లో రికవరీ లో చేస్తాడు అడిగిన వారికి అప్పు ఇవ్వటం మరల దానిని ముక్కుపిండి వసూలు చేయడం ఇదే పని హీరోది ఇలా కథ ముందుకు సాగుతుండగా

అక్కడే హీరోయిన్ తాగుడు, కేసినోకి అలవాటు పడి హీరో దగ్గర అప్పు చేస్తుంది హీరో కూడా ఎంత అడిగితే అంత అప్పు ఇస్తాడు ఎందుకంటే హీరో హీరోయిన్ ని ఇష్టపడతాడు కాబట్టి అయితే చివరకు తన డబ్బులు తనకు కట్టమని హీరో అడుగుతాడు కానీ హీరోయిన్ డబ్బులు అసలు ఇవ్వనని చెబుతుంది

అయితే ఆ ఆ డబ్బులు వసూలు చేసుకోవటానికి హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి ఇండియా కి వస్తాడు అయితే ఆ తరువాత కథ ఏమిటి చివరికి డబ్బులు వసూలు చేసుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ !!!

1 కామెంట్‌:

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...