Concity ఇది తమిళ డబ్బింగ్ సినిమా netflix OTT లో తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా అసలు లేట్ చేయకుండా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం
ఇందులో హీరో అర్జున్ దాస్ electricity drpartment లో కరెంట్ బిల్లు లు కట్టించుకుంటాడు అయితే తన ఇంటిపై తల్లి చేసిన అప్పులు తీరుస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా
ఇందులో హీరోయిన్ ఒక ఇంటి విషయంలో మోసపోయి ఇల్లు లేకుండా బయట తిరుగుతుంటుంది
ఇంకా యోగిబాబు తన తల్లి వాళ్ళ నాన్న పెట్టిన ట్రస్ట్ వలన మోసపోయి తన తల్లికి ఆపరేషన్ చేయలేని పరిస్తితి ఉంటాడు అయితే ఇందులో మన హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు అతడు ట్రేడింగ్ చేస్తాడు
అయితే కరెంట్ బిల్లులు కట్టమని ఇచ్చినవారికి ఆన్లైన్ లో ఎంటర్చేయకుండా manual bill ఇస్తుంటాడు ఆ అమౌంట్ ను ట్రేడింగ్లో పెట్టి లాభాలు గడిస్తాడు
ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తాడు అమౌంట్ double అవుతుందని కొంతమందిని నమ్మించి డబ్బులు సంపాదిస్తాడు
ఇలాగే హీరోయిన్ మోసం చేసి డబ్బులు సంపాదిస్తుంది
యోగి బాబు ,వాళ్ళ అమ్మ కూడా మోసం చేస్తారు హీరోయిన్, యోగిబాబు వాళ్ళ అమ్మ వాళ్ళు మోసం చేసిన డబ్బు హీరో దగ్గర పెట్టుబడి పెడతారు
వీళ్లు మోసం చేస్తున్నట్టు పోలీస్ లు గమనించి వీళ్లను పట్టుకుంటారు ఆ తరువాత కథ ముందుకు ఎలా సాగింది అన్నది మిగిలిన కథ పరవాలేదు మరి అంత badga లేదు కానీ ట్రైలర్ లో చూపిన కథకి దీనికి చాలా తేడా ఉంది !!!
.jpeg)