29, నవంబర్ 2020, ఆదివారం

కలర్ ఫోటో సినిమాపై నా అభిప్రాయం !!!

 ప్రేమ కధలు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి అలాగే మన చుట్టూ పక్కల జరిగే వాస్తవ సంఘటన లాగే ఉంటాయి ప్రేమ కు రంగుతో, కులంతో,మతంతో పనిలేదు దానికి ఎటువంటి హద్దులు ఉండవు

ఇక సినిమా విషయానికి వస్తే ఒక గొప్పింటి అమ్మాయి,ఏమి లేనటు వంటి కనీసం అందంగా కూడా లేనటువంటి అబ్బాయికి జరిగిన పేమ కథే ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు చూసిఉంటాము కానీ ఈ సినిమాలో హీరో చివరికి చనిపోతాడు 

అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఈ సినిమా పాత రోజుల్లో తీసినటువంటి సినిమా కానీ సినిమా మాత్రం ఒకసారి చూడ వచ్చు !!!

11 కామెంట్‌లు:

  1. చిత్రం ముగింపు మీరలా ముందే చెప్పేస్తే ఎలాగండీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఈ పనికిరాని సినిమా క్లైమాక్స్‌ను వెల్లడించడంలో ఎటువంటి నష్టం లేదు.
      "మరొచరిత్ర" చిత్ర దర్శకుడిలాగే, ఈ సినిమా బృందం మరియు దర్శకుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా పెరిగిన జంట ఆత్మహత్యల బాధ్యత తీసుకోవాలి.
      ప్రతిభను తెలివిగా మరియు సామాజిక బాధ్యతతో ఖర్చు చేయాల్సి వచ్చింది.
      కథ కథనం ప్రతిభ శక్తి ,if spent with oldage inclinations ,can also portray any bad practise as sacred ritual (like sati,self sacrifice in wars,etc)/heroic.
      మంచిగా కనిపించడం మరియు డబ్బు సంపాదించడం సోలో లక్ష్యం కాకూడదు.
      సాఫ్ట్ పోర్న్ లేదా హార్డ్ పోర్న్ సినిమాలు కూడా డబ్బు తెస్తాయి.
      సినిమాలు చేసేటప్పుడు సామాజిక బాధ్యత పరిగణించాలి.

      Bad movies thrive because of bad audience. I am sad that no one has objected the implicit toxicity of this movie and the impact of this in the minds of young lovers and puppy lovers.

  3. ఈరోజుల్లో ఈ సినిమా యువతరానికి నచ్చిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. పాలు అమ్ముకునేవాడిని ఈనాటి అమ్మాయిలు ప్రేమిస్తారా ? సినిమాలు సామాజిక బాధ్యతతో తీయడం అనేది విశ్వనాధ్ గారు, బాపు గారు లాంటి వాళ్ళనుండి ఆశించవచ్చు కానీ చేతిలో కెమేరా ఉంటే చాలు సినిమా తీసి "ఆహా" లో రిలీజ్ చేయవచ్చు అనుకునే వాళ్ళనుండి ఆశించకూడదు.

    రిప్లయితొలగించండి
  4. సినిమాలో ఏమైనా చూపించొచ్చు. టాటా కన్సెల్టెన్సీలో పని చేసే అబ్బాయిని ఒక ఎం.బి.బి.ఎస్. అమ్మాయి వద్దనడం నేను కళ్ళతో చూసాను. ఇక పాలు అమ్మేవాడి అదృష్టం గురించి ఆలోచించక్కరలేదు.

    రిప్లయితొలగించండి
  5. ఎం.బి.బి.ఎస్. అమ్మాయిలు సాఫ్ట్వేర్ వాళ్ళని చేసుకోరు.

    రిప్లయితొలగించండి
  6. ఆ అమ్మాయి తల్లి పాతకాలపు మనిషి. ఆమె డాక్టర్ ఉద్యోగం చేసే అమ్మాయిని డాక్టర్‌కి మాత్రమే ఇచ్చి పెళ్ళి చేస్తుందట! ఇలాంటి ట్రెండ్‌ని విమర్శిస్తూ రంగనాయకమ్మ గారు "మానవ సమాజం" పుస్తకంలో ఒక వ్యాసం వ్రాసారు. "ఇంజనీర్ ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి టీచర్ ఉద్యోగం చేసే అబ్బాయి పనికి రాడా?" అని అడిగారు. ఆ ఎం.బి.బి.ఎస్. అమ్మాయి విషయానికి వస్తే, ప్రైవేట్ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద డాక్టర్లని నియమించుకుంటాయని ఆమెకి తెలియదు. డాక్టర్ ఉద్యోగి కంటే ఐ.టి. ఉద్యోగికే జాబ్ సెక్యుఇరిటీ ఎక్కువ.

    రిప్లయితొలగించండి
  7. సో..సినిమా చూస్తే రంగు పడుతుందన్నమాట☺️

    రిప్లయితొలగించండి

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...