నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
అనగనగా ఒక రాజు ఆ రాజుది గౌరవ పురం అయితే చెప్పుకోవటానికి మాత్రమే రాజు కానీ ఆ రాజు ఆస్తులు మాత్రం వాళ్ళ తాత ఎప్పుడో కరగ పెట్టేశాడు అయితే ఊరికి మాత్రం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన తనదే మొత్తం అంతా అని బిల్డప్ ఇస్తాడు అయితే అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ బుచ్చిబాబు పెళ్లివెళ్తాడు ఆ బుచ్చిబాబు ఎప్పుడూ బార్ ముందు డబ్బులు అడుగుతూ తాగుతుంటాడు అయితే ఆ బుచ్చిబాబు కు లవ్ చేసిన అమ్మాయి బాగా రిచ్ అందువలన ఆ బుచ్చిబాబు జీవితం మారింది అని తన కూడా అలాగే రిచ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని అనుకుంటాడు
అయితే ఆ రాజు ప్రయత్నం ఫలించిందా లేదా అన్నది మిగిలిన కథ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి నవ్వించటానికి హీరో ప్రయత్నిస్తాడు అక్కడ నవ్వు వచ్చిన వాళ్ళు నవ్వ వచ్చు పరవాలేదు మరి అంత బ్యాడ్ గా ఏమి లేదు ఒకసారి ట్రై చేయవచ్చు
స్టోరీ గురించి చెప్పుకోవటానికి ఏమి లేదు రొటీన్ గానే ఉంది కాకపోతే నవ్వు కోసం ఒకసారి ట్రై చేయ వచ్చు ఈ సినిమాకు డైలాగ్స్, స్టోరీ కూడా హీరో రాసి నట్టు ఉన్నాడు !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి