4, అక్టోబర్ 2020, ఆదివారం

నిశ్శబ్దం సినిమా పై నా అభిప్రాయం !!!

 నిశబ్దం చూడటానికి హార్రర్ సినిమా అనుకున్నాను మొదట కానీ అది చివరికి క్రైమ్ సినిమాగా మిగిలింది ఒక రొటీన్ క్రైమ్ కథను హారర్ తో కూడిన క్రైమ్ కథ గా చూపించాలనుకున్నారు కానీ అది చివరికి ఒక రొటీన్ కథగా మారింది

కానీ అనుష్క నటన మాత్రం అద్భుతంగా నటనలో జీవించింది మూగ మరియు చెవిటి పాత్రలో సినిమా మాత్రం అంతగా చూడవలసిన సన్నివేశాలు ఏమి లేవు !!!

10 కామెంట్‌లు:

  1. నిశ్శబ్దం సినిమాపై - నిశ్శబ్దం - సరి అయిన అభిప్రాయం. ఓ పావుగంట చూసిన తర్వాత కట్టేసి నిశ్శబ్దంగా ఉండాలనిపించింది.

    రిప్లయితొలగించండి
  2. అలా అయితే a quiet place సినిమా చూస్తే సరి!☺️

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అడుసు తొక్క నేల కాలు కడుగ నేల !

      హీరో/ హీరోయిన్ గార్ల కేమైనా టయింపాసు బఠాణీలు అమ్ముకునే దానికి దస్కం కావలసి వచ్చిందేమో :)



      జిలేబి

      తొలగించండి
    2. ఆమధ్య మీ దర్శనం లేక భక్తులు తెగ బెంగ పెట్టేసుకున్నారు!

      తొలగించండి
    3. నువు లేక అనాధలం
      బ్రతుకంతా అయోమయం
      జిలేబీ... జిలేబి

      తొలగించండి
    4. నీహారిక గారూ, ఫణీంద్ర గారు ఏకవాక్యకవితలు అంటున్నారు. మీ రిది ఆయనకు పంపండి.బాగుంటుంది.

      తొలగించండి
  3. // “నిశబ్దం చూడటానికి హార్రర్ సినిమా అనుకున్నాను మొదట” //

    చూసిన తరువాత కూడా అది “హారర్” సినిమానే 😁😁😁.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనుష్క కోసం ఓపిక చేసుకుని చూద్దామని అనుకున్నా కూడా అరగంట తర్వాత భయం కాదు కదా నిద్ర వచ్చేస్తుంది. దరిద్రపు గొట్టు సినిమా !

      తొలగించండి
    2. హారర్ కాదు, హార్రిబుల్ సినిమా!

      తొలగించండి

Om bhim bush Movie Review !!!

 Om bhim bush Movie review in Telugu శ్రీ విష్ణు,రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శిి ముగ్గురు నటించిన సినిమా om bhim bush ఇంకా ఈ సినిమా కథ ఏమిటో చ...