Victory Venkatesh Saindhav movie review in Telugu వెంకటేష్ 75 వ సినిమాగా సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా జనవరి 13 న థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
Hit సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకి డైరెక్టర్ ఈ సినిమా హిట్ సినిమా సీరీస్ లాగా ఉంటుంది అనుకున్నాను చంద్రప్రస్తా అనే ప్రాంతంలో కొంతమంది యువకులకు మత్తుమందు,గేమ్స్ తో వాళ్ళను బానిసలు చేసి వారితో అడ్డమైన పనులు చేయించుకునే ఒక విలన్ గ్రూప్ వారికి కావాల్సిన గన్,డ్రగ్స్ తో ఒక container షిప్ యార్డు కి వస్తుంది వాటిని హీరో వాళ్లకు దక్కకుండా అడ్డుపడటాడు
హీరో కి ఒక కూతురు ఉంటుంది తను ఒక వ్యాధి తో బాధపడుతుంది ఆ వ్యాధి నయం అవ్వటానికి ఒక ఇంజెక్షన్ చేయాలి ఆ ఇంజెక్షన్ ఖరీదు 15 కోట్ల రూపాయలు ఆ డబ్బును హీరో ఎలా సంపాదించాడు ఆ విలన్ లని ఎలా అడ్డుకున్నాడు venkatesh movie review Saindhav
అసలు హీరో Saindhav గతం ఏమిటి అన్నది మిగిలిన బహుశా దీనికి కొనసాగింపు గా ఇంకొక భాగం ఉందని తెలుస్తుంది ఇంకా సినిమా విషయానికి వస్తే యాక్షన్ సంబంధించి సినిమా కొద్దిగా సెంటిమెంట్ టచ్ చేశారు
అంతగా ఏమి లేదు just average సినిమా action సినిమాలు ఇష్టపడేవారు వారి ఖాళీ సమయంలో ఒకసారి చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి