1, జనవరి 2024, సోమవారం

12th Fail Movie Review 12th ఫెయిల్ సినిమాపై నా అభిప్రాయం!!!


 12th fail Movie Review in Telugu Disney hotstar లో విడుదల అయిన ఈ సినిమా డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ లో ఉంది ఇంకా ఈ సినిమా వాస్తవ కథ ఆధారంగా తీసిన సినిమా ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

1997 సంవత్సరం చంబల్ అనే ప్రాంతంలో మనోజ్ అనే కుర్రాడు ఆ ఊరిలో 12 త్ పాస్ అవ్వటానికి చిట్టిలు పెట్టి పాస్ అవుదాం అనుకుంటాడు అయితే అక్కడికి ఒక dsp వచ్చి దానిని ఆపేసాడు అయితే హీరో 12 పాస్ అవ్వడు అయితే కుటుంబం గడపడానికి మనోజ్ తన అన్నతో కలిసి ఆటో నడుపుతాడు అయితే ఆ వూరి ఎమ్మెల్యే గొడవతో తన అన్నని అరెస్ట్ చేస్తాడు అయితే మనోజ్ DSP తో మాట్లాడి తన అన్నని విడిపిస్తడు

అయితే అప్పుడు మనోజ్ ఎలాగైన మంచి పోలీస్ అవ్వాలని అనుకుంటాడు తన నాన్నమ్మ దగ్గర పెన్షన్ డబ్బులతో పట్టణం ప్రయాణం అవుతాడు అయితే దారి ప్రయాణంలో  ఆ డబ్బులు దొంగలిస్తారు 

12th fail Movie Review in Telugu డబ్బులు పోగొట్టుకుని పట్టణం చేరుకుంటాడు అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు exams అన్ని cancel అయ్యాయి అని చెబుతాడు తను. సివిల్స్ కి prepare అవుతున్నట్టు చెబుతాడు అయితే హీరో కూడా prepare అవుదాం అని ఢిల్లీ వెళ్తాడు 

12th fail movie Review Telugu ఢిల్లీ కి చేరుకున్న హీరో తన చేతిలో చిల్లి గవ్వ లేకుండా సివిల్స్ ఎలా ప్రిపేర్ అయ్యాడు అన్నది సినిమా కథ 

చాలా బాగుంది సినిమా ఇది నిజంగా జరిగిన కథ మనం రోజు చదివే దినపత్రికలో వస్తుంటాయి కదా రైతు బిడ్డ ips, అయ్యాడు ఐఏఎస్ అయ్యాడు అలాంటిదే కథ 

చాలా సహజంగా ఉంది కథ ఫ్యామిలీ తో కలిసి చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అల్లరి నరేష్ బచ్చలమల్లి సినిమా పై నా అభిప్రాయం !!!

  అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా డిసెంబర్ 20 న విడుదల అయ్యింది ఈ సినిమా పేరు నేను ఊరూ పేరు అనుకున్నాను కానీ ఇది సినిమాలో హీరో పేరు అ...