The beast below movie Review in Telugu
ఇది ఒక monster సినిమా తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది YouTube లో leio పేరుతో అందుబాటులో ఉంది ఇది ఒక థాయ్ లాండ్ సినిమా ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!ఇందులో హీరో ఒక ర్యాంప్ సింగర్ వాళ్ల తాత చనిపోవడంతో వాళ్ళ ఊరు వెళ్తాడు అక్కడ తన చిన్నప్పటి స్నేహితురాలు అయినటువంటి హీరోయిన్ ఒక youtuber గా చేస్తుంది ఒక ఎడారి లాంటి ప్రదేశంలో నీటి కోసం వేతకమని ఒక పోటీ పెడుతుంది ఆ పోటీకి prizemoney కూడా ఎక్కువగా ఉండటంతో చలమంది ఆ పోటీకి వస్తారు
హీరో వాళ్ల తాత ది అదే పని కావడంతో హీరోకి చిన్నప్పుడు వాళ్ల తాత ఆ పని నేర్పిస్తాడు అందుకని హీరోకుడా ఆ పోటీలో పాల్గొంటాడు అయితే అక్కడ ఒక monster రాక్షస బల్లి లాంటిది ఆ ఎడారి కింద భాగంలో ఉంటుంది అక్కడికి వచ్చిన వారిని అది కొంతమందిని చంపేస్తుంది కొంతమందిని తీసుకువెళ్ళి కింద దాని స్థావరంలో దాచేస్తుంది
హీరో ఆ రాక్షస భారి నుండి అక్కడకు వచ్చిన వారిని ఎలా కాపాడాడు చివరకు ఏమైంది అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా ఫ్యామిలీ తో కలిసి చూడ వచ్చు ఎక్కడ adult సన్నివేశాలు లేవు
గ్రాఫిక్స్ కూడా బాగుంది చాలా సహజంగా ఉంది సినిమా బాగుంది సినిమా మీకు ఖాళీ టైంలో ఒకసారి చూడ వచ్చు !!!The beast below movie review
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి