Conjuring Kannappan Movie Review ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులొ కుడా అందుబాటులొ ఉంది netflix OTT లొ అందుబాటులొ ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ?
Conjuring kannappan Movie Review in Telugu తమిళ్ కామెడీ యాక్టర్ ఇందులో హీరో గా నటించాడు ఈ సినిమా కథ ఒక ఫ్యామిలీ ఉంటుంది అమ్మ,నాన్న,మావయ్య, హీరో అయితే ఒక సారి స్నానం చేయటానికి వాళ్ళ ఇంటిలో నీళ్ళు ఉండవు దానితో తన ఇంటి పక్కన ఉన్న బావిలో నీటిని తోడుతున్నప్పడు హీరో కి ఒక వస్తువు దొరుకుతుంది హీరో దానికి ఉన్న ఈక పీకేస్తాడు అప్పటి నుండి తన కలలో ఒక విధమైన బంగాల లో ఉన్నట్టు తను అక్కడి నుండి బయటకు రావటానికి ప్రత్నిస్తాడు అందులో దెయ్యాలు కూడా ఉంటాయి conjuring Kannappan movie Review నిద్ర నుండి బయటకు వచ్చిన కూడా అతనికి ఆ కల తాలూకు దెబ్బలు అలాగే ఉంటాయిఅనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆ వస్తువు కున్న ఈకలు పీకేస్తారు వాళ్ళను ఆ దెయ్యాలు బంగళా నుండి హీరో ఎలా కాపాడాడు అన్నది మిగిలిన కథ ఇందులో నాజర్ ఎక్స్రోసిస్ట్ ఏడుకొండలు పాత్రలో ఉంటాడు ఆ దెయ్యాలు నుండి వాళ్ళను ఎలాగ బయటకు తీసుకురావాలి అని చెబుతుంటారు మొత్తానికి ఇది కామెడీ హార్రర్ సినిమా పెద్దగా ఏమి లేదు
అసలు ఆ బంగళా లోకి ఆ దెయ్యాలు ఎలా వచ్చాయి ఆ వస్తువు కథ ఏమిటి అన్నది మిగిలిన కథ రొటీన్ గానే ఉన్న కొద్దిగా కొత్తదనం గా ఉంది కాకపోతే అంత ఆసక్తి గా అయితే లేదు జస్ట్ ఏవరేజ్ అంటే conjuring kannappa movie Review కానీ కామెడీ కోసం ఒకసారి చూడ వచ్చు Netflix Ott లో తెలుగులో అందుబాటులో ఉంది చూడాలనుకున్న వారు ఒకసారి చూసేయండి మరి !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి