Kota bommali p.s movie review శ్రీకాకుళం జాన పద గేయం లింగిడి లింగీడి పాటతో చాలా ఫేమస్ అయిన సినిమా కోట బొమ్మాళి p.s ఇది థియేటర్ లలో విడుదలై ఇప్పుడు అహ ott లోకి అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
కోట బొమ్మాళి p.s లో ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటారు శ్రీకాంత అక్కడికి కొత్తగా జాయిన్ అవుతాడు హీరో అయితే అప్పుడే అక్కడ ఎలక్షన్ లు జరుగుతాయి రూలింగ్ పార్టీ కి సంబంధించి ఒక కులపు వ్యక్తిని అనుకోకుండా accident చేస్తారు హీరో, శ్రీకాంత్,హీరోయిన్,ఈ ముగ్గురు ఆ vehicle లోనే ఉంటారు అయితే ఆ ముగ్గురిని పట్టుకుని సస్పెండ్ చేస్తేనే తమ కులపు ఓట్లు పడతాయని హోం మినిస్టర్ ని బెదిరిస్తాడు ఆ కులపువాల్లు
అయితే హోం మినిస్టర్ వీళ్ళను పట్టుకోవటానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నీ పెడతారు వరలక్ష్మి శరత్ కుమార్ అయితే శ్రీకాంత,హీరో,హీరోయిన్ దొరికారా లేదా అన్నది మిగిలిన కథ
ఈ కథ మొదట సదా సీద గా మొదలైన తరువాత ఆసక్తిగా ఉంటుంది ఎత్తులుకు పై ఎత్తులు గా సాగుతుంది kotabommali p.s movie review Telugu మొత్తానికి బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి