Hanuman movie review in telugu ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ హీరో గా వచ్చిన సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12 థియేటర్లలో విడుదల అయింది ఈ సినిమా ఇప్పుడు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
సూపర్ పవర్స్ కోసం చిన్నప్పటి నుండి ప్రయత్నిస్తాడు విలన్ అయితే అది సాధించటానికి కన్న తల్లి,తండ్రిని సైతం చిన్నప్పుడే చంపేస్తాడు
మరోవైపు హీరో అంజనాద్రి అనే ఊరిలో హీరో ఉంటాడు ఒక సాధారణ మనిషి అనుకోకుండా ఒక హనుమాన్ రక్తపు చుక్కతో ఏర్పడిన మణి ఒకటి దొరుకుతుంది అప్పటినుండి తనకు కొన్ని శక్తులు వస్తాయి
Hanumam movie review ఆ శక్తులతో హీరో విలన్ ఎలా ఎదుర్కొన్నాడు మిగిలిన కథ ఏమిటి అన్నది సినిమా కథ రొటీన్ స్టోరీ అయినప్పటికీ devotional trance లోకి కథలో తీసుకెళ్లటం లో డైరెక్టర్ success అయ్యాడు
బడ్జెట్ తక్కువ అయినప్పటికీ చాలా బాగా తీశాడు
ఈ సంక్రాంతికి ఫ్యామిలీ తో కలిసి చూడాల్సిన సినిమా బాగుంది గ్రాఫిక్స్ బాగున్నాయి నటి నటులు యాక్టింగ్ కూడా బాగుంది హీరోయిన్ పెద్ద స్కోప్ ఉండదు
బాగుంది సినిమా అందరూ చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి