10, జనవరి 2024, బుధవారం

90s A middle class biopic webseries Reveiw !!!


 90s A middle class biopic webseries Reveiw శివాజీ,తొలి ప్రేమలో లో పవన్ కళ్యాణ్ చెల్లెలు గా నటించిన వాసుకి జంటగా వచ్చిన webseries ఇది Etv win OTT లో అందుబాటులో ఉంది ఇంకా అసలు ఆలోచించకుండా ఈ webseries ఎలా ఉందో ఒకసారి చూద్దాం !!!

ఇది నిజంగా 90s connect అయ్యే webseries ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ,నాన్న,ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు వాళ్ల ఫ్యామిలీ లో జరిగే సంఘటనలు, ఘర్షణలు,కోపాలు,బుజ్జగింపులు,ఇసాడింపులు,కోరికలు,ఆశలు,అన్ని ఉంటాయి ఫ్యామిలీ అందరూ తప్పక చూడవలసిన కంటెంట్ ఎక్కడ అసభ్యంగా ఉండదు సింప్లీ సూపర్

ఇందులోని పాత్రలు నటించలేదు జీవించారు అని చెప్ప వచ్చు చాలా బాగుంది 90s A middle class biopic webseries Reveiw in Telugu ఒక మధ్య తరగతి కుటుంబ పెద్దగా శివాజీ, అతని భార్యగా వాసుకి తన పిల్లలు నటన చాలా బాగుంది ఒక మధ్య తరగతి వాడు పడేఆర్ధిక ఇబ్బందులు చాలా బాగా ఇందులో చూపించడం జరిగింది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అల్లరి నరేష్ బచ్చలమల్లి సినిమా పై నా అభిప్రాయం !!!

  అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా డిసెంబర్ 20 న విడుదల అయ్యింది ఈ సినిమా పేరు నేను ఊరూ పేరు అనుకున్నాను కానీ ఇది సినిమాలో హీరో పేరు అ...