15, జనవరి 2024, సోమవారం

Sachi movie Review సాచి సినిమా పై నా అభిప్రాయం !!!

 Amazon prime లో విడుదల అయిన చిన్న సినిమా సాచి ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందని ఎవ్వరికీ తెలియనే తెలీదు ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక నాన్న,అమ్మ, వాళ్ళకి ముగ్గురు కూతుర్లు అయితే వాళ్ళ నాన్న క్షౌర వృత్తిలో ఆ కుటుంబాన్ని నడుపుతుంటారు అయితే అతనికి మాటి మాటికి తలపోటు రావడంతో హాస్పిటల్ లో చూపించడంతో బ్రెయిన్ tumer ఉందని తెలుస్తుంది అయితే చివరకి అతని చనిపోతాడు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అయితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య,పెద్ద కూతురు ఆ ఊరిలో పని కోసం ప్రయత్నిస్తారు కానీ ఎక్కడ దొరకదు చివరకి పెద్ద అమ్మాయి తన నాన్న కొనసాగించిన క్షౌర వృత్తిలో నే కొన సాగుతుంది 

ఆ అమ్మయి తన వృత్తి జీవితంలో ఎన్ని అవమానాలు,అడ్డంకులు ఎదురయయాయి అన్న మిగిలిన సినిమా కథ చాలా స్లో గా నడుస్తుంది చూసే వారికి చాలా బోరింగ్ గా ఉంటుంది ఇది నిజంగా జరిగిన కథ అయితే అదే ఊరిలో కొన్ని హత్యలు జరుగుతాయి వాటికి కారణం ఏమిటి అన్నది మిగిలిన కథ sachi movie Review in Telugu 

మీకు టైం ఉంటే చూడండి లేదా వదిలేయండి చాలా అంటే చాలా స్లో గా ఉంటుంది low budget movie కాబట్టి అలా ఉంది అనుకుంటు న్నాను 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...