Calling sahasra movie review in Telugu సుడిగాలి సుధీర్ నటించిన ఈ సినిమా డిసెంబర్ లో థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి Amazon prime లోకి అందుబాటులోకి వచ్చింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
Calling sahasra movie Review ఇందులో ముందుగా ఒక క్రైం వెబ్సైట్ లో కొంతమంది అమ్మాయిల్ని హింసించే ఆనందం పొందుతుంటారు కొంతమంది డబ్బు ఉన్నవాళ్లు అది చూసి అనందపడుతుంటారు ఇది ఇలా ఉంటే
హీరో సాఫ్టవేర్ లో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ గా పనిచేస్తుంటారు అయితే తను జాయిన్ అయిన కంపెనీ లో ఒక సిమ్ తీసుకుంటాడు ఆ సిమ్ తీసుకున్న దగ్గర నుండి హీరోకి సహస్ర పేరుతో calls వస్తాయి హీరో వాళ్ల అక్క కుడా అనుమాన స్థితిలో చనిపోతుంది తన అక్కకి పట్టిన గతే ఎవరకు పట్టకూడదని సైబర్ ఎక్స్పర్ట్ గా ఒక resq అనే సాఫ్ట్వేర్ కనిపెడతాడు
ఇందులో హీరోయిన్ కి పెద్ద స్కోప్ ఉండదు మొదట ఇంట్రెస్ట్ గా సాగుతుంది కథ లోకి వెళ్ళే కొద్ది అంతగా ఇంట్రెస్ట్ ఉండదు calling Sahara movie Review
ఇంతకీ తనకు calls చేసి విసిగిస్తున్న సహస్ర ఎవరు ఇంతకీ ఆ డార్క్ క్రైం వెబ్సైట్ కి హీరోకి ఏమిటి సంబంధం అన్నది కథ
సుడిగాలి సుధీర్ కొద్దిగా acting ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తుంది జస్ట్ average అంతే అంతగా ఏమి ఉండదు!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి