Attili subrahmanya sashti 2023 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రం అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వస్తున్నారు షష్ఠి కి సంబంధించి వీడియోలు ఇక్కడ ఉన్నాయి చూడండి attili sashti 2023
ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతాయి వేడుకలు మీరు చూసి తరించండిAttili subbarayudi sashti 2023 ఇక్కడ స్వామి వారి షష్ఠి రోజున పెద్ద మొత్తం లో అన్న సమారాధన జరుగుతుంది 15 రోజులు వరుకు వివిధ సాంస్కృతిక కార్య్రమాలతో జరుగుతాయి !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి