22, జనవరి 2024, సోమవారం

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేడు 22/1/2024 !!!

 

నేడు అనగా 22 జనవరి 2024 లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది అయోధ్య లో రామ మందిరం నిర్మాణం అందులో శ్రీ రాములు వారు బాల రాముడుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతులమీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు

అతిరదుల మహా రథులు కొలువై ఉన్న అందరి సమక్షంలో బాల రాముడు దర్శనం ఇచ్చాడు చూడ ముచ్చట గా ఉన్న ఆ రూపం ముగ్ధ మనోహరమైన ఆ రాముడు చాలా ఘనంగా జరిగాయి 

దాదాపు 500 సంవత్సరాల పోరాట ఫలితం ఇప్పుడు దక్కింది 

జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అల్లరి నరేష్ బచ్చలమల్లి సినిమా పై నా అభిప్రాయం !!!

  అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా డిసెంబర్ 20 న విడుదల అయ్యింది ఈ సినిమా పేరు నేను ఊరూ పేరు అనుకున్నాను కానీ ఇది సినిమాలో హీరో పేరు అ...