2, జనవరి 2024, మంగళవారం

Annapoorani movie Review అన్న పుర్ని సినిమా పై నా అభిప్రాయం !!!

 

Annapoorani movie Review in Telugu లేడీ సూపర్ స్టార్ నయన తార 75 వ సినిమాగా విడుదల అయిన అన్నపూరని సినిమా తమిళ్ లో విడుదల అయింది ఇప్పుడు Netflix  లో తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

Annapoorani movie Review Telugu ఇందులో హీరోయిన్ ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుడుతుంది వాళ్ల నాన్న గుడిలో ప్రసాదాలు చాలా నిష్టగా చేస్తారు అయితే చిన్నప్పటి నుండి హీరోయిన్ కి వంటలు అంటే ఇష్టం ఆ ఇష్టంతో నే ఇండియా లోనే మంచి shef అవ్వలనుకుంటుంది

ఆ విషయం ఇంటిలో చెబితే shef అయితే nonveg కూడా వండాలని అది మన కుటుంబానికి పడదని వాళ్ళ నాన్న చెబుతాడు అయిన వినకుండా హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అవుతుంది అక్కడి నుండి తన ప్రయాణం ఎలా సాగింది దానికి తన ఫ్రెండ్ ఫరాన్ సహాయం ఎలా చేశాడు చివరికి తన గమ్యం చేరు కుందా లేదా అన్నది కథ 

జస్ట్ average అంతే!!!

Annapoorani movie Review Telugu 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అల్లరి నరేష్ బచ్చలమల్లి సినిమా పై నా అభిప్రాయం !!!

  అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా డిసెంబర్ 20 న విడుదల అయ్యింది ఈ సినిమా పేరు నేను ఊరూ పేరు అనుకున్నాను కానీ ఇది సినిమాలో హీరో పేరు అ...