సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా Saindhav సినిమా ఇప్పుడు ott లోకి రానుంది ఈ సినిమా action entertainer గా వచ్చిన సినిమా జనవరి 13 న విడుదల అయింది
ఇప్పుడు ఈ సినిమా Amazon prime లో ఫిబ్రవరి మొదటివారంలో వస్తుంది !!!
సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా Saindhav సినిమా ఇప్పుడు ott లోకి రానుంది ఈ సినిమా action entertainer గా వచ్చిన సినిమా జనవరి 13 న విడుదల అయింది
ఇప్పుడు ఈ సినిమా Amazon prime లో ఫిబ్రవరి మొదటివారంలో వస్తుంది !!!
The beast below movie Review in Telugu
ఇది ఒక monster సినిమా తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది YouTube లో leio పేరుతో అందుబాటులో ఉంది ఇది ఒక థాయ్ లాండ్ సినిమా ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!ఇందులో హీరో ఒక ర్యాంప్ సింగర్ వాళ్ల తాత చనిపోవడంతో వాళ్ళ ఊరు వెళ్తాడు అక్కడ తన చిన్నప్పటి స్నేహితురాలు అయినటువంటి హీరోయిన్ ఒక youtuber గా చేస్తుంది ఒక ఎడారి లాంటి ప్రదేశంలో నీటి కోసం వేతకమని ఒక పోటీ పెడుతుంది ఆ పోటీకి prizemoney కూడా ఎక్కువగా ఉండటంతో చలమంది ఆ పోటీకి వస్తారు
హీరో వాళ్ల తాత ది అదే పని కావడంతో హీరోకి చిన్నప్పుడు వాళ్ల తాత ఆ పని నేర్పిస్తాడు అందుకని హీరోకుడా ఆ పోటీలో పాల్గొంటాడు అయితే అక్కడ ఒక monster రాక్షస బల్లి లాంటిది ఆ ఎడారి కింద భాగంలో ఉంటుంది అక్కడికి వచ్చిన వారిని అది కొంతమందిని చంపేస్తుంది కొంతమందిని తీసుకువెళ్ళి కింద దాని స్థావరంలో దాచేస్తుంది
హీరో ఆ రాక్షస భారి నుండి అక్కడకు వచ్చిన వారిని ఎలా కాపాడాడు చివరకు ఏమైంది అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా ఫ్యామిలీ తో కలిసి చూడ వచ్చు ఎక్కడ adult సన్నివేశాలు లేవు
గ్రాఫిక్స్ కూడా బాగుంది చాలా సహజంగా ఉంది సినిమా బాగుంది సినిమా మీకు ఖాళీ టైంలో ఒకసారి చూడ వచ్చు !!!The beast below movie review
Hit సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకి డైరెక్టర్ ఈ సినిమా హిట్ సినిమా సీరీస్ లాగా ఉంటుంది అనుకున్నాను చంద్రప్రస్తా అనే ప్రాంతంలో కొంతమంది యువకులకు మత్తుమందు,గేమ్స్ తో వాళ్ళను బానిసలు చేసి వారితో అడ్డమైన పనులు చేయించుకునే ఒక విలన్ గ్రూప్ వారికి కావాల్సిన గన్,డ్రగ్స్ తో ఒక container షిప్ యార్డు కి వస్తుంది వాటిని హీరో వాళ్లకు దక్కకుండా అడ్డుపడటాడు
హీరో కి ఒక కూతురు ఉంటుంది తను ఒక వ్యాధి తో బాధపడుతుంది ఆ వ్యాధి నయం అవ్వటానికి ఒక ఇంజెక్షన్ చేయాలి ఆ ఇంజెక్షన్ ఖరీదు 15 కోట్ల రూపాయలు ఆ డబ్బును హీరో ఎలా సంపాదించాడు ఆ విలన్ లని ఎలా అడ్డుకున్నాడు venkatesh movie review Saindhav
అసలు హీరో Saindhav గతం ఏమిటి అన్నది మిగిలిన బహుశా దీనికి కొనసాగింపు గా ఇంకొక భాగం ఉందని తెలుస్తుంది ఇంకా సినిమా విషయానికి వస్తే యాక్షన్ సంబంధించి సినిమా కొద్దిగా సెంటిమెంట్ టచ్ చేశారు
అంతగా ఏమి లేదు just average సినిమా action సినిమాలు ఇష్టపడేవారు వారి ఖాళీ సమయంలో ఒకసారి చూడ వచ్చు !!!
నేడు అనగా 22 జనవరి 2024 లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది అయోధ్య లో రామ మందిరం నిర్మాణం అందులో శ్రీ రాములు వారు బాల రాముడుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతులమీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు
అతిరదుల మహా రథులు కొలువై ఉన్న అందరి సమక్షంలో బాల రాముడు దర్శనం ఇచ్చాడు చూడ ముచ్చట గా ఉన్న ఆ రూపం ముగ్ధ మనోహరమైన ఆ రాముడు చాలా ఘనంగా జరిగాయి
దాదాపు 500 సంవత్సరాల పోరాట ఫలితం ఇప్పుడు దక్కింది
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ !!!
Animal movie OTT release Date సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్, రష్మీక జంటగా వచ్చిన సినిమా Animal movie థియేటర్ లలో విడుదలై పెద్ద రచ్చే చేసింది ఇప్పుడు ఈ సినిమా Netflix OTT లోకి January 26 న విడుదల అవుతుంది !!!
రెబల్ స్టార్ ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా సలార్ సినిమా డిసెంబర్ లో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి వచ్చింది Netflix OTT లోకి జనవరి 19 నుండి స్ట్రీమింగ్ అవుతుంది !!!
Kota bommali p.s movie review శ్రీకాకుళం జాన పద గేయం లింగిడి లింగీడి పాటతో చాలా ఫేమస్ అయిన సినిమా కోట బొమ్మాళి p.s ఇది థియేటర్ లలో విడుదలై ఇప్పుడు అహ ott లోకి అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
కోట బొమ్మాళి p.s లో ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటారు శ్రీకాంత అక్కడికి కొత్తగా జాయిన్ అవుతాడు హీరో అయితే అప్పుడే అక్కడ ఎలక్షన్ లు జరుగుతాయి రూలింగ్ పార్టీ కి సంబంధించి ఒక కులపు వ్యక్తిని అనుకోకుండా accident చేస్తారు హీరో, శ్రీకాంత్,హీరోయిన్,ఈ ముగ్గురు ఆ vehicle లోనే ఉంటారు అయితే ఆ ముగ్గురిని పట్టుకుని సస్పెండ్ చేస్తేనే తమ కులపు ఓట్లు పడతాయని హోం మినిస్టర్ ని బెదిరిస్తాడు ఆ కులపువాల్లు
అయితే హోం మినిస్టర్ వీళ్ళను పట్టుకోవటానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నీ పెడతారు వరలక్ష్మి శరత్ కుమార్ అయితే శ్రీకాంత,హీరో,హీరోయిన్ దొరికారా లేదా అన్నది మిగిలిన కథ
ఈ కథ మొదట సదా సీద గా మొదలైన తరువాత ఆసక్తిగా ఉంటుంది ఎత్తులుకు పై ఎత్తులు గా సాగుతుంది kotabommali p.s movie review Telugu మొత్తానికి బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!
Attili subrahmanya sashti 2023 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రం అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వస్తున్నారు షష్ఠి కి సంబంధించి వీడియోలు ఇక్కడ ఉన్నాయి చూడండి attili sashti 2023
ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతాయి వేడుకలు మీరు చూసి తరించండిఒక నాన్న,అమ్మ, వాళ్ళకి ముగ్గురు కూతుర్లు అయితే వాళ్ళ నాన్న క్షౌర వృత్తిలో ఆ కుటుంబాన్ని నడుపుతుంటారు అయితే అతనికి మాటి మాటికి తలపోటు రావడంతో హాస్పిటల్ లో చూపించడంతో బ్రెయిన్ tumer ఉందని తెలుస్తుంది అయితే చివరకి అతని చనిపోతాడు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అయితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య,పెద్ద కూతురు ఆ ఊరిలో పని కోసం ప్రయత్నిస్తారు కానీ ఎక్కడ దొరకదు చివరకి పెద్ద అమ్మాయి తన నాన్న కొనసాగించిన క్షౌర వృత్తిలో నే కొన సాగుతుంది
ఆ అమ్మయి తన వృత్తి జీవితంలో ఎన్ని అవమానాలు,అడ్డంకులు ఎదురయయాయి అన్న మిగిలిన సినిమా కథ చాలా స్లో గా నడుస్తుంది చూసే వారికి చాలా బోరింగ్ గా ఉంటుంది ఇది నిజంగా జరిగిన కథ అయితే అదే ఊరిలో కొన్ని హత్యలు జరుగుతాయి వాటికి కారణం ఏమిటి అన్నది మిగిలిన కథ sachi movie Review in Telugu
మీకు టైం ఉంటే చూడండి లేదా వదిలేయండి చాలా అంటే చాలా స్లో గా ఉంటుంది low budget movie కాబట్టి అలా ఉంది అనుకుంటు న్నాను
ఇది నిజంగా 90s connect అయ్యే webseries ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ,నాన్న,ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు వాళ్ల ఫ్యామిలీ లో జరిగే సంఘటనలు, ఘర్షణలు,కోపాలు,బుజ్జగింపులు,ఇసాడింపులు,కోరికలు,ఆశలు,అన్ని ఉంటాయి ఫ్యామిలీ అందరూ తప్పక చూడవలసిన కంటెంట్ ఎక్కడ అసభ్యంగా ఉండదు సింప్లీ సూపర్
ఇందులోని పాత్రలు నటించలేదు జీవించారు అని చెప్ప వచ్చు చాలా బాగుంది 90s A middle class biopic webseries Reveiw in Telugu ఒక మధ్య తరగతి కుటుంబ పెద్దగా శివాజీ, అతని భార్యగా వాసుకి తన పిల్లలు నటన చాలా బాగుంది ఒక మధ్య తరగతి వాడు పడేఆర్ధిక ఇబ్బందులు చాలా బాగా ఇందులో చూపించడం జరిగింది !!!
Conjuring Kannappan Movie Review ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులొ కుడా అందుబాటులొ ఉంది netflix OTT లొ అందుబాటులొ ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ?
Conjuring kannappan Movie Review in Telugu తమిళ్ కామెడీ యాక్టర్ ఇందులో హీరో గా నటించాడు ఈ సినిమా కథ ఒక ఫ్యామిలీ ఉంటుంది అమ్మ,నాన్న,మావయ్య, హీరో అయితే ఒక సారి స్నానం చేయటానికి వాళ్ళ ఇంటిలో నీళ్ళు ఉండవు దానితో తన ఇంటి పక్కన ఉన్న బావిలో నీటిని తోడుతున్నప్పడు హీరో కి ఒక వస్తువు దొరుకుతుంది హీరో దానికి ఉన్న ఈక పీకేస్తాడు అప్పటి నుండి తన కలలో ఒక విధమైన బంగాల లో ఉన్నట్టు తను అక్కడి నుండి బయటకు రావటానికి ప్రత్నిస్తాడు అందులో దెయ్యాలు కూడా ఉంటాయి conjuring Kannappan movie Review నిద్ర నుండి బయటకు వచ్చిన కూడా అతనికి ఆ కల తాలూకు దెబ్బలు అలాగే ఉంటాయిఅనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆ వస్తువు కున్న ఈకలు పీకేస్తారు వాళ్ళను ఆ దెయ్యాలు బంగళా నుండి హీరో ఎలా కాపాడాడు అన్నది మిగిలిన కథ ఇందులో నాజర్ ఎక్స్రోసిస్ట్ ఏడుకొండలు పాత్రలో ఉంటాడు ఆ దెయ్యాలు నుండి వాళ్ళను ఎలాగ బయటకు తీసుకురావాలి అని చెబుతుంటారు మొత్తానికి ఇది కామెడీ హార్రర్ సినిమా పెద్దగా ఏమి లేదు
అసలు ఆ బంగళా లోకి ఆ దెయ్యాలు ఎలా వచ్చాయి ఆ వస్తువు కథ ఏమిటి అన్నది మిగిలిన కథ రొటీన్ గానే ఉన్న కొద్దిగా కొత్తదనం గా ఉంది కాకపోతే అంత ఆసక్తి గా అయితే లేదు జస్ట్ ఏవరేజ్ అంటే conjuring kannappa movie Review కానీ కామెడీ కోసం ఒకసారి చూడ వచ్చు Netflix Ott లో తెలుగులో అందుబాటులో ఉంది చూడాలనుకున్న వారు ఒకసారి చూసేయండి మరి !
కోట బొమ్మాళి p.s సినిమా శ్రీకాకుళం సాంగ్ తో ఫేమస్ అయిన సినిమా నవంబర్ 24 థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా OTT లోకి రానుంది అహ OTT లో జనవరి 12 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!
Calling sahasra movie Review ఇందులో ముందుగా ఒక క్రైం వెబ్సైట్ లో కొంతమంది అమ్మాయిల్ని హింసించే ఆనందం పొందుతుంటారు కొంతమంది డబ్బు ఉన్నవాళ్లు అది చూసి అనందపడుతుంటారు ఇది ఇలా ఉంటే
హీరో సాఫ్టవేర్ లో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ గా పనిచేస్తుంటారు అయితే తను జాయిన్ అయిన కంపెనీ లో ఒక సిమ్ తీసుకుంటాడు ఆ సిమ్ తీసుకున్న దగ్గర నుండి హీరోకి సహస్ర పేరుతో calls వస్తాయి హీరో వాళ్ల అక్క కుడా అనుమాన స్థితిలో చనిపోతుంది తన అక్కకి పట్టిన గతే ఎవరకు పట్టకూడదని సైబర్ ఎక్స్పర్ట్ గా ఒక resq అనే సాఫ్ట్వేర్ కనిపెడతాడు
ఇందులో హీరోయిన్ కి పెద్ద స్కోప్ ఉండదు మొదట ఇంట్రెస్ట్ గా సాగుతుంది కథ లోకి వెళ్ళే కొద్ది అంతగా ఇంట్రెస్ట్ ఉండదు calling Sahara movie Review
ఇంతకీ తనకు calls చేసి విసిగిస్తున్న సహస్ర ఎవరు ఇంతకీ ఆ డార్క్ క్రైం వెబ్సైట్ కి హీరోకి ఏమిటి సంబంధం అన్నది కథ
సుడిగాలి సుధీర్ కొద్దిగా acting ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తుంది జస్ట్ average అంతే అంతగా ఏమి ఉండదు!!!
Annapoorani movie Review in Telugu లేడీ సూపర్ స్టార్ నయన తార 75 వ సినిమాగా విడుదల అయిన అన్నపూరని సినిమా తమిళ్ లో విడుదల అయింది ఇప్పుడు Netflix లో తెలుగులో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
Annapoorani movie Review Telugu ఇందులో హీరోయిన్ ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుడుతుంది వాళ్ల నాన్న గుడిలో ప్రసాదాలు చాలా నిష్టగా చేస్తారు అయితే చిన్నప్పటి నుండి హీరోయిన్ కి వంటలు అంటే ఇష్టం ఆ ఇష్టంతో నే ఇండియా లోనే మంచి shef అవ్వలనుకుంటుంది
ఆ విషయం ఇంటిలో చెబితే shef అయితే nonveg కూడా వండాలని అది మన కుటుంబానికి పడదని వాళ్ళ నాన్న చెబుతాడు అయిన వినకుండా హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అవుతుంది అక్కడి నుండి తన ప్రయాణం ఎలా సాగింది దానికి తన ఫ్రెండ్ ఫరాన్ సహాయం ఎలా చేశాడు చివరికి తన గమ్యం చేరు కుందా లేదా అన్నది కథ
జస్ట్ average అంతే!!!
Annapoorani movie Review Telugu
1997 సంవత్సరం చంబల్ అనే ప్రాంతంలో మనోజ్ అనే కుర్రాడు ఆ ఊరిలో 12 త్ పాస్ అవ్వటానికి చిట్టిలు పెట్టి పాస్ అవుదాం అనుకుంటాడు అయితే అక్కడికి ఒక dsp వచ్చి దానిని ఆపేసాడు అయితే హీరో 12 పాస్ అవ్వడు అయితే కుటుంబం గడపడానికి మనోజ్ తన అన్నతో కలిసి ఆటో నడుపుతాడు అయితే ఆ వూరి ఎమ్మెల్యే గొడవతో తన అన్నని అరెస్ట్ చేస్తాడు అయితే మనోజ్ DSP తో మాట్లాడి తన అన్నని విడిపిస్తడు
అయితే అప్పుడు మనోజ్ ఎలాగైన మంచి పోలీస్ అవ్వాలని అనుకుంటాడు తన నాన్నమ్మ దగ్గర పెన్షన్ డబ్బులతో పట్టణం ప్రయాణం అవుతాడు అయితే దారి ప్రయాణంలో ఆ డబ్బులు దొంగలిస్తారు
12th fail Movie Review in Telugu డబ్బులు పోగొట్టుకుని పట్టణం చేరుకుంటాడు అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు exams అన్ని cancel అయ్యాయి అని చెబుతాడు తను. సివిల్స్ కి prepare అవుతున్నట్టు చెబుతాడు అయితే హీరో కూడా prepare అవుదాం అని ఢిల్లీ వెళ్తాడు
12th fail movie Review Telugu ఢిల్లీ కి చేరుకున్న హీరో తన చేతిలో చిల్లి గవ్వ లేకుండా సివిల్స్ ఎలా ప్రిపేర్ అయ్యాడు అన్నది సినిమా కథ
చాలా బాగుంది సినిమా ఇది నిజంగా జరిగిన కథ మనం రోజు చదివే దినపత్రికలో వస్తుంటాయి కదా రైతు బిడ్డ ips, అయ్యాడు ఐఏఎస్ అయ్యాడు అలాంటిదే కథ
చాలా సహజంగా ఉంది కథ ఫ్యామిలీ తో కలిసి చూడ వచ్చు !!!
మీ ఆశలు ,కోరికలు, మీ గమ్యాలు నెరవేరాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
#కర్మ_ఫలం #పుణ్య_ఫలం చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి...